Apple Health Benefits: యాపిల్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పండు. ప్రతిరోజు ఒక యాపిల్ పండు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. ఇది ఎలా తినవచ్చు శరీరానికి ఎలా సహాయపడుతుంది అనేది మనం తెలుసుకుందాం.
Benefits Of Eating Curd At Night: పెరుగు అంటే పాలు పులియబెట్టడంతో తయారు చేసే ఒక ఆహార పదార్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రజల ప్రధాన ఆహారంగా ఉపయోగించబడుతుంది. పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే రాత్రిపూట పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Veg Kurma Recipe: వెజ్ కుర్మా అంటే కూరగాయలతో తయారు చేసే ఒక రుచికరమైన భారతీయ కర్రీ. ఇది దక్షిణ భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా ప్రాచుర్యం పొందింది. వెజ్ కుర్మాను చపాతీలు, పూరీలు, బిర్యానీ వంటి వాటితో కలిపి తింటారు.
దక్షిణాది సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అరటి ఆకుల్లో భోజనం చేస్తుంటారు. ఇది ఎక్కువగా పెళ్లిళ్లు లేదా హోటల్స్‌లో కన్పిస్తుంటుంది. అరటి ఆకుల్లోనే భోజనం చేయడం వెనుక కారణమేంటి, ఎందుకు అనేది తెలుసుకుందాం.
Mint Coriander Leaves Juice: పుదీనా, కొత్తిమీర ఆకులు కలిపి తయారు చేసిన జ్యూస్ ఆరోగ్యానికి అద్భుతమైన పానీయం. ఈ రెండు ఆకులూ అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని కలిపి తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది.
Do You Want To Lose 5 KG In One Month These: బరువు తగ్గించే డైట్: బరువు తగ్గాలనుకునే వారు నెల రోజులకు సంబంధించిన డైట్ ప్లాన్ అందిస్తున్నాం. పోషకాలతో కూడిన ఆరోగ్యాన్ని పెంచి బరువు తగ్గించే డైట్ ప్లాన్‌ను అమలు చేస్తే నెల రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గుతారు.
Food To Eat On Empty Stomach: ఉదయం ఆహారం అనేది రోజంతటికి కావలసిన శక్తిని అందిస్తూ మన మెదడును చురుగ్గా ఉంచడానికి సహాయపడే అతి ముఖ్యమైన భోజనం. ఇది మన జీవక్రియను వేగవంతం చేసి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. అంతేకాక, మన మూడ్‌ను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Cold Food Bad For Health: చల్లని ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
Periods Kit For Women: పీరియడ్స్ కిట్ అంటే ప్రతి నెల మహిళల్లో జరిగే మెన్స్ట్రుయేషన్ సమయంలో అవసరమయ్యే అన్ని వస్తువుల సేకరణ. ఇది ప్రతి మహిళకు తన జీవితకాలంలో అత్యంత అవసరమైన కిట్.
Happy Krishnashtami Wishes 2024 In Telugu: కృష్ణాష్టమి హిందూ మతంలో ప్రధానమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగ భగవంతుడు విష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. కృష్ణాష్టమి అనే పేరు "కృష్ణ" (శ్రీకృష్ణుడి పేరు), "అష్టమి" (ఎనిమిదవ రోజు) అనే పదాల నుంచి ఉద్భవించింది. ఈ రోజు కృష్ణుడిని పూజించి, ఉపవాసాలు పాటిస్తారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన రోజున అందరికీ ఆ కృష్ణుడిని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ.. ఇలా సోషల్ మీడియా ద్వారా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలపండి.
Happy Krishnashtami 2024 In Telugu & HD Photos: శ్రీకృష్ణ జన్మాష్టమికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ పండగ రోజున హిందువులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటించడమే కాకుండా శ్రీకృష్ణుడి భజనల మధ్య ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండగ ఆగస్టు 26వ తేదీన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున జీవితంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇలా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా తెలపండి.
Happy Krishna Janmashtami In Telugu: భారతదేశంలో ఎంతో గొప్పగా వైభవంగా జరుపుకునే పండగల్లో కృష్ణాష్టమి (janmashtami) పండుగ ఒకటి. ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగ ఆగస్టు 26వ తేదీన వచ్చింది అయితే ప్రతి సంవత్సరం ఈ పండగ రోజున బాలకృష్ణుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల జీవితంలో అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున అందరి జీవితాల్లో శుభం కలగాలని కోరుకుంటూ ఇలా సోషల్ మీడియా ద్వారా కృష్ణాష్టమి శుభాకాంక్షలు (happy janmashtami wishes) తెలియజేయండి.
Watch Viral Video: సాధారణంగా ఏ వంట అయినా ఎక్కువ లేదా తక్కువ అవుతుంది. రొట్టెలు మిగిలిపోతే కూడా పారవేయకుండా ఇలా స్వీట్ రిసిపీ తయారు చేసుకోండి. మిగిలిన రొట్టెలతో మిల్క్ కేక్ సులభంగా తయారు చేసుకోవచ్చు.
Bath Health Tips: కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో సీజనల్ నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మనం స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేయడం వల్ల ఈ సీజనల్ జబ్బులకు చెక్ పెట్టవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.
Yummy Mutton Cutlet Recipe: ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే మటన్ ప్రియులకు పండగే మటన్ వివిధ రకాలుగా తయారు చేసుకుంటారు. అయితే మటన్ తో కట్లెట్ ఎప్పుడైనా ప్రయత్నించారా? మనం ప్రసిద్ధ హోటల్ షెఫ్ అందించిన ఈ మటన్ కట్లెట్ రెసిపీ మనము తెలుసుకుందాం.
8 Secret Towns Near Goa: గోవా చాలామందికి ఓ మంచి డెస్టినేషన్. ఇక్కడికి వెళ్లాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటారు. ఇక్కడి బీచ్‌లు, ఫుడ్ పెట్టింది పేరు. ఏ మాత్రం సెలవులు వచ్చినా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మొదటగా గోవాలో సేదతీరడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, చాలా మందికి గోవా అంటే బాగా బీచ్, కాలింగట్ వంటివి మాత్రమే తెలుసు. కానీ, గోవాలో చాలా మందికి తెలియని 8 అందమైన ప్రదేశాలు ఉన్నాయి..
Breakfast for weight loss: ఊబకాయం సమస్య నుంచి మీరు బయటపడాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఉదయం లేవగానే ఎక్సర్సైజులు చేస్తే సరిపోదు. మీ అల్పాహారం లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Panchamrit Recipe For Janmashtami 2024: ఆగస్టు 26 సోమవారం జన్మాష్టమి సందర్భంగా కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన ఈ పంచామృతం రెసిపీని తయారు చేసి ఆయనకు ప్రసాదంగా సమర్పించండి. దీని వల్ల మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి.
వయస్సు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కన్పిస్తుంటాయి. అయితే కొన్ని సూచనలు పాటిస్తే మాత్రం దీర్ఘకాలం యౌవనంగా ఉండవచ్చు. అంటే ఏజీయింగ్ ప్రక్రియను నియంత్రించవచ్చు. యాంటీ ఏజీయింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.