Health Benefits Of Pine Nuts: పైన్ గింజలు లేదా చిల్గోజా గింజలు అని కూడా పిలుస్తారు. పైన్ చెట్ల నుంచి వచ్చే చిన్న, పోషక విలువలు కలిగిన గింజలు. ఇది రుచి, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందాయి.
Tricolour Food Recipes : ఆగస్టు 15యావత్ భారతానికి వేడుక. స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను జరుపుకుంటాము. అలాంటి ప్రత్యేకమైన రోజు వంటకాలు కూడా ప్రత్యేకంగా చేసుకుంటే బాగుంటుంది కదా? నేచురల్ కలర్స్ తో టేస్టీ, హెల్తీ ఫుడ్ తయారు చేసుకోవచ్చు.
Cleaning of copper vessel: శ్రావణమాసంలో నిత్యం పూజలు ఉంటాయి. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీవ్రతం జరుపుకుంటారు. పూజకు ఎన్నో వస్తువులు అవసరం ఉంటాయి. ముఖ్యంగా పూజాసామాగ్రి. రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయాలంటే కష్టంగా ఉంటుంది. చింతపండు, నిమ్మకాయ చిట్కాలు అందరూ పాటిస్తుంటారు. అయితే వాటికి ఉన్న నూనె సరిగ్గా పోదు. అయితే మీ ఇంట్లో ఉండే రాగి, ఇత్తడి పాత్రలతో పాటు పూజా సామాగ్రి కొత్తవాటిలా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. అవేంటో చూద్దామా? మరి.
Hair Growth : ఈ మధ్యకాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సబ్జా గింజలను డైట్లో చేర్చుకుంటే చాలు పట్టుకుచ్చుల్లాంటి, ఒత్తైన, నల్లని కురులు మీ సొంతం అవుతాయి. మరి సబ్జా గింజలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Homeremedies For Dewy Skin: బ్యూటీ రొటీన్ లో కాఫీ ఫేస్ ప్యాక్ చేయించుకోవడం ఒక గొప్ప ప్రయోగం. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది అంతేకాదు వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ కూడా ఈవెన్ స్కిన్ టోన్ అందించి కాంతివంతంగా మారుస్తాయి.
Pomegranate Juice Health Benefits: రోజు ఉదయాన్నే దానిమ్మ గింజల నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు రోజూ ఉదయాన్నే తాగడం చాలా మంచిది. అయితే ఈ రసం తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.
Sugar Spike Control Tips: డయాబెటిస్తో బాధపడేవారు ముఖ్యంగా తక్కువ గ్లైసమిక్ సూచి ఉన్న ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగిపోతాయి. ముఖ్యంగా తృణధాన్యాలు, బీన్స్, గంజి లేని ఆహార పదార్థాలు వంటివి తీసుకోవాలి.
Ragi Chapathi: రాగి పిండి చపాతీలను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను విముక్తి కలిగిస్తాయి. ఇవే కాకుండా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
Home Remedies For Saloon Like Glossy Hair: మన జుట్టుకు ప్రతిరోజు లేకుంటే వారంలో మూడు సార్లు అయినా హెయిర్ ఆయిల్ ఉపయోగించాలి. కొబ్బరి నూనె లేదా ఆర్గాన్ ఆయిల్స్ మన జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి. దీంతో మీ చుట్టూ ఆరోగ్యంగా మెరుస్తూ మృదువుగా కనపడుతుంది
Health Benefits Of Banana: అరటి పండు, తీయదనం, క్రీమీ టెక్స్చర్తో కూడిన ఒక ప్రసిద్ధ పండు. ఇది అనేక రకాల పోషకాలతో నిండి ఉంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Ginger And Hot Water Benefits: అల్లం వేడి నీరు అనేది ఆయుర్వేదం నుంచి వచ్చిన ఒక ప్రాచీన పానీయం. దీనిని ప్రతిరోజు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంలో ఉండే జింజెరోల్ అనే పదార్థం శరీరానికి చాలా మంచిది.
Fridge Cleaning Tips: బేకింగ్ సోడా ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటుంది దీంతో ఇంటిని శుభ్రంగా ఉపయోగించవచ్చు. పలు విధాలుగా బేకింగ్ సోడాను ఉపయోగించి ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. బేకింగ్ సోడా కంటైనర్ ఫ్రిజ్ ను ఓపెన్ చేసి పెట్టాలి.
Chaat Masala Recipe: చాట్ మసాలా ఒక ముఖ్యమైన మసాలా. ఇది మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకోవచ్చు. ఈ మసాలా సహజ సిద్ధంగా కెమికల్ లేకుండా ఉండటమే కాకుండా మార్కెట్లో తెచ్చిన మసాలా కంటే ఎంతో రుచిగా ఉంటుంది. వివిధ రకాల డిషెస్ లో చాట్ మసాలా వేసుకుంటారు స్నాక్స్ లో కూడా వేసుకొని ఆస్వాదిస్తారు. మీరు కూడా బయటకొనేకంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో చాట్ మసాలా రెసిపీ ని తెలుసుకుందాం.
Health Benefits Of Pear Fruit: పియర్ అనేది ఒక రుచికరమైన పండు. ఇది ఆపిల్‌కు దగ్గరి సంబంధి. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Health Benefits Of Vitamin K: విటమిన్ కె శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి కొన్ని రకాల ప్రోటీన్లను తయారు చేయడానికి సహాయపడుతుంది. అయితే విటమిన్ కె లభించే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
White Hair Remedy: జుట్టుకు కొబ్బరి నూనె అప్లై చేసుకోవడం సాధారణం. దీనివల్ల జుట్టుకు మాయిశ్చర్ అందుతుంది ఎలా నల్లగా మార్చుకోవచ్చు. దీంతో మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారిపోతుంది. అది ఎలాగో తెలుసుకుందాం
Hyderabad Biryani Recipe: ఇందులో రుచికరమైన పెరుగుతో పాటు మన కుంకుమపువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తయారు చేస్తారు దీన్ని పెరుగు లేదా రైతా లేదా సలాన్‌తో కలిపి తీసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది.
Anant-Radhika Honeymoon Resort: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ ఒక్క రాత్రి బస చేయాలంటే..లక్షలు చేయాల్సిందే. అనంత్, రాధిక దంపతులు హనీమూన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అనంత్, రాధిక బస చేస్తున్న రిసార్ట్ ఒక్కరాత్రికి ఎంత ఖర్చు చేయలో తెలుస్తే మీరు షాక్ అవుతారు.
Hair care tips: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా చిన్నతనంలోనే చాలామందికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీంతో చాలా చిన్న వయసు నుంచే వైట్ హెయిర్ కి రంగులు వేయడం మొదలు పెడతారు. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి ఊడిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ మూడు తీసుకుంటే సరిపోతుంది.
Weight Loss Drinks : బరువు తగ్గడానికి చాలామంది తిండి మానేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం వల్ల కూడా మనం కొంతవరకు బరువు తగ్గగలం. ఉదయాన్నే కొన్ని మంచి కొన్ని డ్రింక్స్.. తాగడం వల్ల, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు వెయిట్ లాస్ కూడా సులువుగా అయిపోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.