Uses of Ground Amla: నేల ఉసిరి..ఈ మొక్క గురించి మీకు తెలుసా? ఈ మొక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం సహా ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ నేల ఉసిరిలోని ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Weight Loss Diet : బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్ తో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం అనే దాని మీదే మన బరువు తగ్గడం లేదా పెరగడం ఆధారపడి ఉంటుంది. అందుకే బరువు తగ్గాలి అనుకున్నప్పుడు మనం సరైన ఆహారం తీసుకోవాలి.
Health Benefits Of Saffron: కుంకుమపువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థాం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Apple Cider Vinegar Benefits: యాపిల్ సైడర్ వెనిగర్‌ను పులియబెట్టి తయారు చేస్తారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా జీర్ణ ఆరోగ్యంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నిర్వహిస్తుంది.
Diabetes Health Food: డయాబెటిస్ తో బాధపడేవారు పెరుగులో దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Liver Problem Causes: లివర్ మన శరీరంలో కీలక ప్రాతను పోషిస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయి. అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు దీనికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Detox Drink On Empty Stomach: ఇలాంటి ఆరోగ్యకరమైన పానియాలు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి పునరుజ్జీవనం అందుతుంది. సమతుల ఆహారంగా కూడా పనిచేస్తాయి. అలాంటి ఓ 5 రకాల డ్రింక్స్ డిటాక్స్ చేస్తాయి.
Sunflower Seeds Beauty Benefits: సన్‌ఫ్లవర్ గింజలు సైంటిఫికస్త్ర నేమ్ హీలియాంథస్ అన్నస్. దీని ద్వారా వంట నూనె తయారు చేస్తారు. ఇవి చిన్నగా ఓవల్ షేప్ లో ఉండి గ్రే కలర్లో కనిపిస్తాయి. సన్‌ఫ్లవర్ గింజలు పచ్చిగా తినవచ్చు. వేయించుకుని కూడా తీసుకోవచ్చు.
ఇటీవలి కాలంలో హెయిల్ ఫాల్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. 40 ఏళ్లు దాటితే ఈ సమస్య సహజమే కానీ గత కొన్నేళ్లుగా టీనేజ్‌లో కూడా ఈ సమస్య కన్పిస్తోంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే వృద్ధాప్యంలో కూడా కేశాలు బలంగా ఉండేట్టు చేయవచ్చు.
Tamarind For House Household Uses: చింతపండు అంటే కేవలం వంటగదిలోనే కాదు, ఇంటి చుట్టూ ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం కూడా. ఇది ఒక సహజమైన, సులభంగా లభించే పదార్థం, ఇది మీ ఇంటిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Milk Pongal Recipe: పాల పొంగలి అంటే తెలుగు వారికి ఎంతో ప్రియమైన ఒక రుచికరమైన పదార్థం. ఇది సాధారణంగా పండుగలు, శుభకార్యాల సమయంలో తయారు చేస్తారు. పాలు, అరగించిన అన్నం, పంచదార, నేయి, ద్రాక్ష, జీలకర్ర వంటి పదార్థాలతో తయారు చేయబడుతుంది. దీని రుచి మంచిగా ఉండటమే కాకుండా శరీరానికి చాలా మేలు చేస్తుంది.
Instant Oats Dosa For Weight Loss: ఓట్స్ అధునిక కాలంలో ఎంతో పేరు పొందిన ఆహారం. దీని చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌లో ఒక భాగంగా తీసుకుంటారు. కానీ కొంతమంది దీని తినడానికి ఇష్టపడరు. అయితే దీని ఉపయోగించి దోశను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని తినడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Rich Indians favourite Destination: సాధారణంగా మిలీయనీర్లు వలస వెళ్లడానికి ప్రధాన కారణం లైఫ్‌స్టైల్, పన్ను ఇతర కారణాలు కావచ్చు. అయితే, ప్రపంచంలోని ఈ ఇస్తామిక్ దేశానికి భారత మిలీయనీర్లు ఎక్కువగా వెళ్తున్నారట. ఈ ఏడాది కూడా దాదాపు 4 వేల మంది భారత మిలీయనీర్లు మన దేశం వీడి ఈ దేశంలో సెట్టిల్ అయ్యే అవకాశం ఉందని హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక చెబుతోంది.
Pregnancy Tourism With Brokpa Community In Ladakh Villages: దేశంలో గర్భం దాల్చడానికి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. విచిత్రంగా ఉందా? కానీ ఇదే నిజం. సంతానం కలగకపోవడం.. లేదా భర్తలు లేకున్నా పిల్లలు కావాలనుకునే వారు.. అందమైన.. తెలివైన పిల్లలు కావాలనుకునేవారు భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. సరికొత్తగా ఉన్న ప్రెగ్నన్సీ టూరిజం విషయాలు తెలసుకోండి.
Benefits Of Drinking Gourd Juice: పొట్లకాయ కూరగాయల్లో ఒకటి. ఇది బరువు తగ్గించడంలో, షుగర్‌ను కంట్రోల్ చేయడంలో కీలక ప్రాత పోషిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Reduce Diabetes And Cholesterol: వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా అధిక బరువు, షుగర్, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా దీని మనం నేరుగా తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Quick Chicken Bonda Recipe: చికెన్ బోండాలు అనేవి చాలా మందికి ఇష్టమైన స్నాక్. వీటిని తయారు చేయడం ఎంతో సులభం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Buttermilk Benefits In Telugu: ప్రతి రోజు మజ్జిగ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
Sunflower Seeds Benefits: పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేసే చిన్న విత్తనాలు. వీటిలో పుష్కలంగా పోషకాలు ఉండటంతే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి నివారణగా కూడా ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. దీని ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
Ajwain Leaves Benefits: వాము మొక్క ఆరోగ్యకరమైనది. ఇందులో ఉండే పోషకాలు ఎలాంటి సమస్యలైనా చిటికెలో నయం అవుతాయి. అయితే ఈ మొక్కను ఎలా పెంచుకోవచ్చ? ఇందులో ఉండే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.