హైదరాబాద్‌లోని ప్రముఖ గోకుల్ చాట్ (Gokul Chat) దుకాణంలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. కోఠిలోని గోకుల్ చాట్ యజమాని ప్రేమ్‌చంద్ విజయ్ వార్గి(72)కి కరోనా పాజిటివ్(Gokul Chat Owner Tests Corona Positive)గా తేలింది. అప్రమత్తమైన అధికారులు గోకుల్ చాట్‌ను మూసివేయించారు. గోకుల్ చాట్‌లో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. మీరు ఇటీవల గోకుల్ చాట్‌కు వెళ్లినట్లయితే, కాస్త కరోనా వైరస్ (CoronaVirus) లక్షణాలేమైనా కనిపిస్తే కోవిడ్19 టెస్టులు చేపించుకోవాల్సి ఉంటుంది. TIMSలో ఉద్యోగాలు.. మూడు రోజులే గడువు
గత నాలుగైదు రోజులుగా గోకుల్ చాట్‌కు వచ్చిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా కేసులు హైదరాబాద్ (Hyderabad CoronaVirus Cases), జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గోకుల్ చాట్ ఓనర్ విజయ్ వార్గి(Premchand Vijayvargi)కి లక్షణాలు కనిపించడంతో టెస్టులకు వెళ్లారు. కోవిడ్19 ఫలితాలలో పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో హైదరాబాద్‌లో కరోనా కలవరం మొదలైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ