Ghost Photo: ఆత్మ అంట్లు కడగడం ఎక్కడైనా చూశారా? ధైర్యం చేసి చూడండి!

Ghost News  | దెయ్యాల గురించి మనం ఎన్నో వార్తలు చదువుతాం. టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తుంటాం. దెయ్యాలు ఉంటాయి అని నమ్మేవారు ఇలాంటి వార్తలు ఖచ్చితంగా చదువుతారు. నమ్మనివారు అస్సలు పట్టించుకోరు. అయితే ఫార్మాలిటీ కోసం అయినా చూస్తుంటారు.   

Last Updated : Dec 25, 2020, 07:25 PM IST
  • Ghost News | దెయ్యాల గురించి మనం ఎన్నో వార్తలు చదువుతాం. టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తుంటాం. దెయ్యాలు ఉంటాయి అని నమ్మేవారు ఇలాంటి వార్తలు ఖచ్చితంగా చదువుతారు. నమ్మనివారు అస్సలు పట్టించుకోరు. అయితే ఫార్మాలిటీ కోసం అయినా చూస్తుంటారు.
Ghost Photo: ఆత్మ అంట్లు కడగడం ఎక్కడైనా చూశారా? ధైర్యం చేసి చూడండి!

Ghost News  | దెయ్యాల గురించి మనం ఎన్నో వార్తలు చదువుతాం. టీవీల్లో, యూట్యూబుల్లో చూస్తుంటాం. దెయ్యాలు ఉంటాయి అని నమ్మేవారు ఇలాంటి వార్తలు ఖచ్చితంగా చదువుతారు. నమ్మనివారు అస్సలు పట్టించుకోరు. అయితే ఫార్మాలిటీ కోసం అయినా చూస్తుంటారు. 

Also Read | Ghost Photo: వామ్మో... మీరు చూస్తోంది దెయ్యం ఫోటోనే

ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి చనిపోయిన తన తాత ఆత్మ (Ghost Photo) ఫోటోను కెమెరాలో బంధించారు. ఈ ఫోటో ప్రస్తుతం చాలా వైరల్ (Viral Photo) అవుతోంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే చనిపోయిన తరువాత కూడా తాత అంట్లు తోముతున్నాడట.

ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో నివసించే ఒక వ్యక్తి  తన ఫేస్‌బుక్ పేజీలో ఒక ఫోటోలను పోస్ట్ చేశాడు. ఆ తరువాత ఆ ఫోటో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయింది. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఈ వ్యక్తి ఇంట్లో ఫోటోలు తీస్తుండగా.. ఇలా చనిపోయిన తాత ఆత్మ అంట్లుకడుగుతూ ఫోటోలకు చిక్కాడట.

Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే

ఈ ఫోటోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంత మంది ఆ ఇంటివైపు ఎట్టి పరిస్థితిలో వెళ్లకూడదు అంటున్నారు. మరికొంత మంది చనిపోయాక కూడా అంట్లు కడుతున్నాడు అంటే...బతికున్నప్పుడు ఎలా ఉండేవాడో అని అంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News