Eesha Rebba Photos: వైట్ డ్రస్సులో.. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్లకు గాలమేస్తున్న ఈషా రెబ్బా

Eesha Rebba Photos: 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. అటు హీరోయిన్ గానే కాకుండా అనేక చిత్రాల్లో నటిస్తూనే ఇటు బడా హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడి ఫొటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి. అవేంటో మీరే చూసేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 09:22 PM IST
Eesha Rebba Photos: వైట్ డ్రస్సులో.. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్లకు గాలమేస్తున్న ఈషా రెబ్బా

Eesha Rebba Photos: ఈషా రెబ్బా.. తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉండి కూడా వరుసగా సినిమాలు అవకాశాలు దక్కించుకోవడంలో వెనుకబడిపోయిన నటి. ఇంకో విధంగా చెప్పాలంటే ఎద అందాలను ఓపెన్ చేయలేక అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అయిన తెలుగమ్మాయి. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కనిపించడం చాలా అరుదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కొందరు తెలుగమ్మాయిలు పొట్టి బట్టల్లో అందాల ఆరబోతకు వెనకడుగువేస్తూనే ఉంటారు. అందుకే వీరికి ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్స్‌తో పోటీ పడలేక అవకాశాలు చేజార్చుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అలాంటి నటీమణుల్లో ఇషా కూడా ఉందని చెప్పవచ్చు. 

ఈషా రెబ్బా మన తెలుగమ్మాయే. తెలంగాణలోని వరంగల్ లో పుట్టిన ఈమె.. అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినా.. ఊహించిన స్థాయిలో ఆమెకు స్టార్ డమ్ రాలేదనే చెప్పుకోవాలి. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఈ తెలుగమ్మాయి చాలా పద్దతిగా.. అందాల ఆరబోతలో హద్దుమీరకుండా మంచి పేరు తెచ్చుకుంది. 

అటు అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూనే.. పెద్ద హీరోల చిత్రాల్లో సైడ్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది ఈషా రెబ్బా. ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈషా.. ఆ తర్వాత ‘బంధిపోటు’, ‘పిట్టకథలు’, ‘త్రి రోజేస్’, ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి చిత్రాల్లో నటించింది.

ఇకపోతే ఇషా రెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ డ్రస్సులో చబ్బీ చీక్స్ తో ఈషా హావభావాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలను తన ‘ఇన్ స్టా’ఖాతాలో పోస్టు చేసింది ఈ ట్రెడిషనల్ బ్యూటీ. కాగా, ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ను టు మిలియన్స్ పీపుల్ ఫాలో అవుతున్నారు.  

Also Read: Sri Reddy Comments on Samantha: 'ఆమె బట్టలు విప్పినా అక్కడ ఏమి ఉండవు'.. సమంతపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Also Read: Guess Who is She: కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News