WhatsApp Tips: కొత్త సంవత్సరం వేళ వాట్సాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుంలో ఎంపిక చేసుకున్న కొన్ని కాంటాక్ట్స్‌పై నుంచి వాట్సాప్ డిపిని హైడ్ చేయడం ఒకటి. దీని వల్ల కొంత మందికి మన ప్రోఫైల్ పిక్స్ కనిపించకుండా చూసుకోవచ్చు. దాని కోసం మీరు చేయాల్సిందల్లా....ఈ టిప్స్ పాటించడమే...
Also Read | WhatsApp కొత్త నియమాలను పాటించపోతే ఎకౌంట్ డిలీట్ అవ్వవచ్చు
వాట్సాప్ డీపీ కొంత మందికి కనిపించకుండా ఉండాలి అంటే ఇలా చేయండి...
1. ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ (WhatsApp) యాప్ ఓపెన్ చేయండి.
2. తరువాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ఎకౌంట్.. ప్రైవసీలోకి వెళ్లండి..
3.తరువాత ప్రోఫైల్ పిక్‌పై క్లిక్ చేయండి.
4.లిస్ట్‌లో డీఫాల్ట్‌గా మీకు Everyone అనే ఆప్షన్ కనిపిస్తుంది.
Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!
5. మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మాత్రమే మీ ప్రోఫైల్ పిక్ కనిపించాలి అనుకుంటే My Contacts అనే ఆప్షన్ ఎంచుకోండి.
6. ఒక వేళ మీ డీపి ఎవరూ చూడొద్దు అనుకుంటే No Body,ఎవరైనా చూడగలగాలి అంటే Any Body అనే ఆప్షన్స్ ఎంచుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe