iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ లాంచ్...నెట్టింట పేలుతున్న జోకులు

మంగళవారం రోజు ఆపిల్ సంస్థ ఐఫోన్ 12 సిరీస్ ( Iphone 12 ) వర్చువల్ వేదికలో లాంచ్ చేసింది.

Last Updated : Oct 14, 2020, 05:18 PM IST
    • మంగళవారం రోజు ఆపిల్ సంస్థ ఐఫోన్ 12 సిరీస్ ( Iphone 12 ) వర్చువల్ వేదికలో లాంచ్ చేసింది.
    • ఇందులో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 , ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఉన్నాయి.
    • ఈ ఫోన్లు లాంచ్ కాగానే సోషల్ మీడియాలో వాటి గురించి జోక్స్, మేమ్స్ మొదలయ్యాయి.
iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ లాంచ్...నెట్టింట పేలుతున్న జోకులు

మంగళవారం రోజు ఆపిల్ సంస్థ ఐఫోన్ 12 సిరీస్ ( Iphone ) వర్చువల్ వేదికలో లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 , ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12  ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఈ ఫోన్లు లాంచ్ కాగానే సోషల్ మీడియాలో వాటి గురించి జోక్స్, మేమ్స్ మొదలయ్యాయి.
అందులో కొన్ని ...

కొనలేను అని తెలిసినా.
యాపిల్ ఈవెంట్ చూస్తున్నా...

అదే సమయంలో మరో పోస్ట్ కూడా ఆసక్తి కలిగిస్తోంది.
అందులో యాపిల్ ( Apple  ) ఐఫోన్ 5 , ఐఫోన్ 12 ఒకేలా ఉన్నట్టుగా రాసి ఉంది.

ఐఫోన్ 12 మిని: Iphone 12 Mini 

  • దీని విలువ సుమారు రూ.69,000 - 64 జీబిలకు
  • అదే 128జీబికి రూ.74,900.
  • ఇక 256జీబిల ఫోన్ కోసం రూ.84,900 చెల్లించాలి.

Also Read: పెళ్లికి ముందు Virat Kohli డేటింగ్ చేసిన ఆ బ్యూటీస్ ఎవరో 

ఐఫోన్ 12: Iphone 12 

  • 64 జీబి-రూ.79,900
  • 128 జీబి- రూ.84,900
  • 256 జీబి - రూ.94,900

ఐఫోన్ 12 ప్రో: Iphone 12 Pro

  • 128 జీబి-రూ.1,19,900
  • 512 జీబి- రూ.1,29,900 నుంచి రూ.1,49,900

ALSO READ | Big Boss 4: గంగవ్వ బయటికి వెళ్లడానికి కారణం అదేనా ?

ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ : Iphone 12 Pro Max

  • 128 జీబికి రూ.1,29,900
  • 256 జీబికి రూ.1,39,900
  • 512 జీబికి రూ.1,59,900

ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం

Trending News