Viral Video: ఆపకుండా మహిషాసుర మర్దన మంత్రాలను పఠించి చిన్నారి.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో!

Child Chanting Mantras Video: ప్రస్తుతం చిన్న పిల్లలకు సంబంధించిన చాలా రకాల వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే ఓ చిన్న పాపకు సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారుతోంది. ఆ వీడియో ఏంటో ఆ వీడియో సంబంధించిన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 7, 2023, 11:53 AM IST
Viral Video: ఆపకుండా మహిషాసుర మర్దన మంత్రాలను పఠించి చిన్నారి.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో!

Child Chanting Mantras Video: సోషల్ మీడియాలో ఇటీవలే పిల్లలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వారు చిలిపి చిలిపిగా చేసే చేష్టలు అందరిని నవ్వేలా చేస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు చూసేందుకు కూడా సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే ఓ చిన్న పాపకు సంబంధించిన వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియో ఏంటి? వైరల్ అవ్వడానికి ప్రధాన కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మీరు ఈ వీడియోని గమనిస్తే.. ఓ మూడు సంవత్సరాలు కలిగిన పాప శివతాండవ స్తోత్రాన్ని పటిస్తూ కనిపిస్తుంది. దాదాపు ఈ వయస్సు గల వారు సంస్కృత శ్లోకాలను పాటించడం చాలా కష్టం. ఎందుకంటే మూడు సంవత్సరాల గల పిల్లలకి మాటలు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ బుజ్జి పాపాయి ఎంతో కఠినమైన సాంస్కృత శ్లోకాలను చదివిందంటే చాలా గొప్ప.. ప్రస్తుతం ఈ పాపకు సంబంధించిన సోషల్ వీడియో మీడియాలో తెగ వైరల్ గా మారింది. వీడియోను చూసిన వారంతా పాపను మెచ్చుకుంటున్నారు.

Also read: Chiranjeevi's Remuneration Per Film: అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఎవరైనా చిరంజీవి తరువాతే..

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..ఉజ్జయినిలోని శివాలయంలో పూజారి ఈ వీడియోను షేర్ చేశారని సమాచారం. ఈ వీడియోలో మూడు సంవత్సరాల గల ఆ చిన్న పాప ఏమాత్రం ఆపకుండా శివలింగ ముందు మహిషాసుర మర్దని మంత్రాలను పాఠించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలామంది ఒక్కసారిగా చదివే క్రమంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. అయితే ఈ పాప మాత్రం మంత్రాలను ఏమాత్రం ఆపకుండా చదవడం చాలా గొప్పని వీడియో చూసిన వారంటున్నారు

Also read: Chiranjeevi's Remuneration Per Film: అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఎవరైనా చిరంజీవి తరువాతే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

.

 

Trending News