సోషల్ మీడియాలో ( Social Media ) ప్రస్తుతం ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగుతో పాటు కనిపిస్తుంది. తన పిల్లను కవర్ చేయడానికి అది చేసే ప్రయత్నం కనిపిస్తుంది.
ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ?
ఈ వీడియోను ( Viral Video ) ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ షేర్ చేశాడు. పోస్ట్ చేసే సమయంలో ఏనుగు పిల్లకు Z++ సెక్యూరిటీ ఇచ్చారు అని ట్వీట్ రాశాడు.
ఈ వీడియోలో ఏనుగు అడవిలో రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది. దాంతో పాటు ఒక చిన్నారి ఏనుగు పిల్ల కూడా ఉంటుంది. తన పిల్లతో కలిసి తల్లి ఏనుగు రోడ్డు దాటడానికి ప్రయత్నించే క్రమంలో చిన్నారి ఏనుగు సేఫ్ గా ఉండాలి అని కూడా ప్రయత్నిస్తుంది.
That smaller one is under Z++ security. Elephants are love. @joy_bishnoi pic.twitter.com/wvMXooZxJA
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 17, 2020
ఈ క్యూట్ వీడయోలో మనం స్పష్టంగా చూడవచ్చు.. పిల్ల ఏనుగు తల్లి నుంచి దూరం అవుతున్నా కొద్ది తల్లి ఏనుగు దాన్ని సెక్యూర్ చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంది. దాని తొండంతో కాల్ల లోపలికి లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది.
ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట
ఈ వీడియోను నెటిజెన్స్ (Netizens) చాలా ఇష్టపడుతున్నారు. తల్లి ఎక్కడైనా తల్లే కదా అని కామెంట్ చేస్తున్నారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
Viral Video: ఏనుగు పిల్లకు తల్లి Z++ సెక్యూరిటీ