Coconut Oil in Beauty Routine: ముఖంపై మచ్చలు ఎక్కువయ్యాయా? ముఖంపై గీతాలు కూడా కనిపిస్తున్నాయా? అయితే దీనికి కెమికల్ ఉత్పత్తుల వాడాల్సిన అవసరం లేదు. దీనికి సింపుల్ గా ఇంట్లోనే ఒకటి రెమిడీ ఉంది. అదే కొబ్బరి. ఈ నూనెను సాధారణంగా మనం జుట్టుకు ఉపయోగిస్తాం. అయితే దీన్ని ఉపయోగించే ముఖంపై మచ్చలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
Muntha Masala Recipe: ముంత మసాలా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్నాక్. దీని ఎక్కువగా బయట మార్కెట్లో లభిస్తుంది. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేద తెలుసుకుందాం.
Palak Prawns Gravy Recipe: పాలకూర రొయ్యల ఇగురు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Pakistani Tiktoker Imsha Rehman Private Video Leaked: పాకిస్ఠాన్ టిక్‌టాక్ స్టార్ ఇంషా రెహ్మాన్ ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్న వీడియోలు ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్‌లో వైరల్ కావడంతో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను డీయాక్టివేట్ చేసింది.
Girl Friend Body Cuts 22 Parts In Telangana: తాము చేసిన మోసం బయటపడడంతో డబ్బుల పంపకంలో విభేదాలు ఏర్పడడంతో సొంత ప్రియురాలినే ప్రియుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా గోనే బస్తాలో పెట్టి పొలంలో పూడ్చిపెట్టాడు.
Beetroot Laddu Recipe: బీట్రూట్ ఆరోగ్యకరమైన ఆహారం. దీని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే బీట్రూట్ నేరుగా తినడానికి ఇష్టపడనివారు ఇలా లడ్డు తయారు చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Moringa Laddu Recipe: మునగాకులతో చాలా వరకు పచ్చడ్లు, రెసిపీలు తయారు చేసుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా లడ్డూలు తిన్నారా.? మునగాకుతో లడ్డూలను కూడా తయారు చేసుకొని తినవచ్చు. దీని తయారు చేయడం ఎంతో సులభం. తయారీ విధానం తెలుసుకుందాం.
DK Aruna Controversy : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో బిజెపి ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గానికి వెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో, రోడ్డుపై బైఠాయించి నిరసనలు చేయడం మొదలుపెట్టింది.
Children day gift ideas: చిల్డ్రన్స్ డే అనేది పిల్లలకు ప్రత్యేకమైన రోజు. ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరపబడే ఈ రోజును.. మనం జవహర్లాల్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాము. ఇక ఈరోజు సందర్భంగా మీరు మీ పిల్లలకు.. కింద చెప్పబడిన బహుమతులు ఇస్తే.. ఇక చదువుతోపాటు ఆనందం కూడా వారి సొంతం అవుతుంది.
Bulldozer Cases: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుల ఇళ్లను కూల్చడం సరైందని కాదని, ఆ అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samantha viral video: సమంత..ఏమి చేసినా సోషల్ మీడియాలో సెన్సేషన్ గానే ఉంటుంది. తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం పైన ఎంతోమంది ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోలకి ఉన్నంత పాపులారిటీ.. హీరోయిన్ సమంతకి కూడా ఉంది. ఈ క్రమంలో సమంతకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అభిమానుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది.
Kanguva release date: సూర్య హీరోగా వస్తోన్న మొదటి పాన్ ఇండియా చిత్రం కంగువ. ఈ సినిమా తమిళ బాహుబలి కానుంది అని సూర్య చెప్పడంతో.. ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని ఆయన అభిమానులకు నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ క్రమంలో ఈ సినిమాకి విడుదల తేదీ గురించి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
OTT Movies: ఓటీటీల్లో ప్రతి వారం వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు, గురువారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ktr post on Narender reddy arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ పై కేటీఆర్ ఎక్స్ వేదికగా పైర్ అయ్యారు. ఇలాంటి పనులు మానుకొవాలని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు పెట్టారు. ఇలాంటి పనులతో బీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేరని కేటీఆర్ మండిపడ్డారు.
Vikarabad Incident: వికారాబాద్ ఘటన ప్రస్తుతం తెలంగాణలో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ సర్కారు కూడా సీరియస్ ఉన్నట్లు తెలుస్తొంది.
Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్ట్ చేసింది. అయితే ఈ ఫార్మా రగడ వెనక బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.
AP Assembly Deputy Speaker: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ది సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసారు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన ఛీఫ్ విప్ పోస్ట్ లను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం స్పీకర్ తర్వాత కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Traditional Pancha Kattu: సాధారణంగా పూజా చేయాలంటే గోచీ పెట్టుకోవాలి. కానీ కొంత మంది సాధారణంగా లుంగీలా ధరించి పూజలు చేస్తారు. ఎలా చేస్తే పూజా ఫలం దక్కుతుంది. మన ధర్మ శాస్త్ర గ్రంథాలైన దర్మ సింధు, నిర్ణయ సింధు ఏం చెబుతుంది.
Revanth Reddy First Reaction About Collector Attack: తన నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడిని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు. దాడి సరికాదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.