Karthika masam 2024: కార్తీక మాసంకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ నెల పాటు చాలా మంది ప్రత్యేకమైన వ్రతాలు, పూజలు చేస్తుంటారు.ఈ నెలలో దీపారాధన, దానాలు, నదీ స్నానం, ఆలయల సందర్శన మొదలైన వాటిని ఎక్కువగా ఆచరిస్తారు.
Tirumala Rules: మహిళలకి పువ్వులు ఎంత ఇష్టమంటే ఏ చిన్న పువ్వు దారిలో కనిపించినా.. వెంటనే తుంచి కొప్పులో పెట్టుకుంటారు. అయితే అలాంటి ఆడవారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పువ్వులు పెట్టుకోకూడదని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
Usiri deepam puja: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఉసిరి మీద దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. దీని వల్ల జీవితంలో అనుకొని విధంగా లాభాలు సొంతమౌతాయి.
Sun Transit 2024 In Telugu: సూర్యుడు రాశి సంచారం చేయబోతున్నాడు. నవంబర్ 16వ వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి వీపరతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.
December Lucky Zodiac Signs: గ్రహాలు మారినప్పుడు మహా అద్భుతాలు జరుగుతాయి. కొన్ని సార్లు ఇవి రాశులకు రాజయోగాన్ని అందిస్తాయి. దీంతో డిసెంబర్లో ఈ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. 25 ఏళ్ల తర్వాత అరుదైన యోగం వల్ల ఓ నాలుగు రాశులకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది.
Ayyappa Deeksha: గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే కేరళ రాష్ట్రం శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు అక్కడకు వెళుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచే ఎక్కువ మంది భక్తులు స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే ఇందులో చాలా మంది మాలధారణ చేసి వెళతారు. అయితే అయ్యప్ప మాలధారణకు సంబంధించి కొన్ని మాధ్యమాలు, గురు స్వాములు చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
Traditional Pancha Kattu: సాధారణంగా పూజా చేయాలంటే గోచీ పెట్టుకోవాలి. కానీ కొంత మంది సాధారణంగా లుంగీలా ధరించి పూజలు చేస్తారు. ఎలా చేస్తే పూజా ఫలం దక్కుతుంది. మన ధర్మ శాస్త్ర గ్రంథాలైన దర్మ సింధు, నిర్ణయ సింధు ఏం చెబుతుంది.
Narikela Deepam: కార్తీక మాసంను ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలలో ఆ విష్ణుదేవుడు భూమి మీదకు వస్తాడంటారు. అందుకే శివ, కేశవుల ప్రీతికోరకు ప్రత్యేకంగా పూజాదీకాలు చేస్తుంటారు.
Jupiter Transit 2024 Luckiest Zodiac Signs: ఈ ఏడాది దేవగురువు మిథున రాశిలోకి ప్రవేశించాడు. దీంతో కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. ఈ రాశిలోనే ఏడాది వరకు గురు ఉండనున్నాడు. దీంతో వచ్చే ఏడాది కోట్లకు పడగలెత్తుతున్న రాశులు ఏవో తెలుసా?
Lord Venkateswara darshan: తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు.. వేచి ఉన్నారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, దర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది అని సమాచారం. వరసగా రెండు రోజులు సెలవులు రావడంతో.. ఈరోజు కార్తీక సోమవారం కూడా.. తిరుమల పై భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
Minister Ponnam Worship Rajanna Temple 2024: వేములవాడ రాజన్న క్షేత్రంలో మెదటి కార్తీక సోమవారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామి వారి గర్భగుడి దర్శనం నలిపివేసి కేవలం లఘు దర్శనం అమలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్వామివారికి ప్ర్యతేక పూజలు నిర్వహించారు.
karthika masam Prabhodini Ekadashi 2024: కార్తీకంను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతే కాకుండా.. దీనిలో వచ్చే ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు. ఈ సారి దేవ్ ఉత్థనీ ఏకాదశి ఏ రోజు వస్తుందో ఇప్పుడు చూద్దాం.
తులసి మొక్కలు హిందూ మతంలో, వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. తులసి మొక్క ఆయుర్వేదపరంగా అద్భుతమైందే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా ప్రాశస్త్యం కలిగింది. సాక్షాత్తూ లక్ష్మీ దేవి ఆవాసముండే మొక్క అని అంటారు. అందుకే తులసి మొక్క విషయంలో నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అన్నీ అరిష్టాలే. ఎంతటి కుబేరులైనా దరిద్రులుగా మారడం ఖాయమంటున్నారు వాస్తు పండితులు.
Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు. అయితే నిన్న శనివారం సెలవు దినం కావడంతో ఎంత మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తెలుసుకుందాం. అక్కడి రద్దీ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం.
5 Dreams Make Billionaire: చాలామంది నిద్రపోతున్న సమయంలో ఏవో కొన్ని కలలు కంటూ ఉంటారు. అయితే కలల శాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన జీవిత భవిష్యత్తు గురించి తెలియజేస్తే మరికొన్ని మాత్రం త్వరలో రాబోయే అశుభ పరిణామాల గురించి క్లుప్తంగా వివరిస్తాయి. స్వప్న శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం మీరు పడుకున్న సమయంలో కలలో కొన్ని వస్తువులను చూడడం శుభంగా భావిస్తారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం జీవితంలో కోటీశ్వరులు కావాలంటే కలలో ఏయే వస్తువులు కనిపిస్తే అదృష్టమో ఇప్పుడు తెలుసుకోండి.
Budha Vakri : ప్రతి గ్రహం నిర్ణీత వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. గ్రహాల్లో సౌమ్యుడిగా పేరున్న బుధుడు తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికీ తిరుగులేని అధికారంతో పాటు డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయట. బుధుడు బుద్ధి, విద్యా బుద్ధులతో పాటు, ఎవరితో ఎలా మసలుకోవాలో చెబుతాడు. బుధుడు వక్ర గమనం వల్ల ఏయే రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయో చూద్దాం..
Saturn Retrograde impact in Telugu: నవంబర్ 15 వ తేదీన శని గ్రహం వక్రమార్గం నుంచి సక్రమమార్గం పట్టనున్నాడు. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం కదలిక అత్యంత ప్రాధాన్యత, మహత్యం కలిగి ఉంటుంది. సుదీర్ఘకాలం వక్రమార్గంలో ఉన్న శని సక్రమమార్గంలో రావడంతో కొన్ని రాశులకు మహర్దశ పట్టనుంది. ఓ విధంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టే.
Sarvartha Siddhi and Amrita Siddhi Yogas: ఎంతో శక్తివంతమైన సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి యోగాల కారణంగా ఈ కింది రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Guru Vakri 2024 Lucky Signs: గురువక్రి గురుబలం వల్ల ఈ 5 రాశులకు అదృష్టం పట్టబోతుంది. ఈరోజు నుంచి ఈ రాశులకు లక్కీ సమయం. దీంతో వీరికి సమాజంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్ఠలు కూడా పొందుతారు. బృహస్పతి అంటేనే బుద్ధికి నిదర్శనం. ఆయన కరుణ వల్ల ఈ రాశివారు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.