Diwali 2024 Horoscope In Telugu: హిందూ సాంప్రదాయం ప్రకారం, దీపావళి పండగకి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగను హిందువులు అన్ని పండగల కంటే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా చాలా మంది ఈ రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన నోములు కూడా సమర్పిస్తారు. అలాగే షాపుల్లో, వ్యాపార ప్రదేశాల్లో లక్ష్మీదేవిని ప్రతిష్టించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
Trigrahi yog 2024: త్రిగ్రహి యోగం అనేది అత్యంత అరుదుగా ఏర్పడుతుంది. దీని ప్రభావం పన్నేండు రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు మాత్రం అఖండ ధనంకు ఈ యోగం కారణమౌతుంది.
Kitchen Vastu Tips: ఇంటి వంటగదిని హిందూ ధర్మం ప్రకారం అర్ణపూర్ణదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని కూడా మన పెద్దలు చెబుతుంటారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతారు. అందులో ఇంటి వంటగది కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఆర్థిక బాధలు, తరచూ గొడవలు జరుగుతుంటే వెంటనే ఈ రెమిడీ ట్రై చేయండి. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
Kuja Stambhana 2024 Lucky Zodiac Signs: కుజ దోషం వల్ల పెళ్లి ఆటంకాలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. అయితే నవగ్రహాల రాశుల మార్పు 12 రాశులపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా నవగ్రహాలు కొన్ని రోజులకు ఒకసారి రాశులను మారుస్తూ ఉంటాయి. ఇవి కొన్ని రాశులకు శుభాన్ని ఇస్తే మరి కొన్ని రాశులకు అశుభాన్ని ఇస్తాయి. ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే యోగాన్ని ఏర్పరుస్తాయి. ఒక రాశి నుంచి మరో రాశికి గ్రహాలు మారుతూ ఉండటం సహజం. అయితే, ఒకే రాశిలో ఎక్కువ రోజుల పాటు ఒక గ్రహం ఉంటే దాన్ని స్తంభన అంటారు.
Vastu Tips To Remove Negative Energy: ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అందులో గులాబీ రేక్కలు ఒకటి. వీటితో ఇంట్లో మనశాంతిని పొందవచ్చు. గులాబీ రెక్కలతో ప్రతికూల వాతావరణాన్ని ఎలా తొలగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Diwali Lucky Zodiacs: దీపావళి రోజున శశ, లక్ష్మీ నారాయణ యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా అక్టోబర్ 31 నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..
Shani Mahadasha Lucky Zodiac Signs: శని దశ వల్ల కొందరికీ విశేష యోగాలు కలుగుతాయి. దీంతో వారు జీవితంలో కోరుకున్నది సాధిస్తారు. ముఖ్యంగా శని వచ్చే నవంబర్ 15 నుంచి సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశులకు భారీ ప్రయోజనాలు కలుగుతాయి. దీపావళి ఈ ఏడాది అక్టోబర్ 31న నిర్వహిస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. శని మహా దశ వల్ల భారీ ఆరోగ్య ప్రయోజనాలు పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.
Vastu Tips for Doors: వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. దాని ప్రకారమే మనం మెయిన్ డోర్, ఇంటి నిర్మాణం చేసుకుంటారు. అయితే, ఇంటి ప్రధాన ద్వారానికి ప్రాధాన్యత ఇచ్చినట్లే ఇంటి ఇతర డోర్లకు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఇంటి డోర్ల వేనుక కొన్ని వస్తువులను వేళాడదీయకూడదు. దీని వల్ల ఇంట్లో ఆర్థిక పురోగతి కుంటుపడుతుంది.
Lucky Rashi From Today In Telugu: 2025 సంవత్సర జనవరి 21వ తేది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా కూడా పరిష్కారమవుతాయి. డబ్బులు కూడా తిరిగి వస్తాయి.
Chanakya Niti Marital Affair: చాణక్యుడు నీతిశాస్త్రంలో మనం అనుసరించాల్సిన నియమాలను, భార్యాభర్తల మధ్య సంబంధం, సమాజంలో మెలగడం గురించి అనేక విషయాలను చెప్పారు. అయితే, అలాగే ఎక్కువ శాతం పురుషులు భార్య ఉన్నా ఇతర స్త్రీలకు ఆకర్షితులవుతారు. దీనికి ఓ 5 కారణాలు చెప్పారు. దీనివల్ల వారు ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
Diwali Lucky Zodiac signs: దీపావళి ఈనెల 31వ తేదీనా జరుపుకోనున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. దీపావళి అంటేనే దీపాల పండుగ. మన జీవితంలో చీకటిని తరిమి వెలుగులు నింపే దివ్వల పండుగ. అయితే, దీపావళి కొన్ని రాశులకు బాగా కలిసి వచ్చే సమయం. దీపావళి తర్వాత నవంబర్ 2న బలి పాడ్యమి రానుంది.
Tirumala darshan without ticket: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశం నలుమూలల ఉండే ప్రజలు మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా వచ్చి ఆయనను దర్శించుకుంటున్నారు. ఇకపోతే భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్న నేపథ్యంలో.. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Karwa Chauth: కర్వా చౌత్.. మన హిందూ సాంప్రదాయం ప్రకారం దీనిని అట్ల తద్ది అని పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ పండుగకు అంతే ప్రాముఖ్యత కూడా ఉంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున పెళ్లి జరిగిన అమ్మాయిలు ఏ ఏ పనులు చేయాలి..? ఏ ఏ పనులు చేయకూడదు..? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
Dhanteras 2024: కొన్ని యోగాలు వల్ల మనిషి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఆ సమయంలో చేసే ఏ పనులైన కూడా అఖండ విజయాలు అందిస్తాయి. ఈ క్రమంలో ధనత్రయోదశి వేళ అంటే.. అక్టోబరు 30 వ తేదీన కుబేర యోగం ఏర్పడనుంది.
Diwali 2024: మీరు కూడా ఈ దీపావళి సమయంలో ఎలాంటి ఖర్చు లేకుండా దీపాలను నూనెతో కాకుండా నీటితో వెలిగించాలనుకుంటారా? ఇలా సులభంగా చిన్నచిన్న ట్రిక్స్ వినియోగించి ఇంట్లోనే నీటి దీపాలను తయారు చేసుకోండి. ఈ చిన్న చిన్న ట్రిక్స్ మీకోసమే...
Mars Transit 2024: కుజుడు అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడమే కాకుండా.. కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే మేలు జరిగే రాశుల వారెవరో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Gajakesari Yoga: అక్టోబర్ 19వ తేదీన వృషభ రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా ఎప్పటినుంచో సమస్యలతో పోరాడుతున్న కొన్ని రాశుల వారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అందులో మీ రాశి కూడా ఉందా? త్వరలోనే అత్యధిక లాభాలు పొందబోయే రాశులు ఏవో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Shadashtak Yoga By Shani-mars: గ్రహాల మార్పు వల్ల ప్రతి 12 రాశుల్లో ఏదో ఒక ప్రభావం పడుతుంది. అయితే ఈ రోజు అక్టోబర్ 20న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో అక్కడ షడష్టక యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశులకు వైవాహిక జీవితంలో విభేదాలు ఎదురవవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.