Dhanteras 2024 Lucky Zodiac Signs: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజుకు ముందుకు వచ్చేది ధన త్రయోదశి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. అయితే 59 ఏళ్ల తర్వాత ఏర్పడే అరుదైన యోగం ధన త్రయోదశి రోజున జరగబోతుంది. ఈ సమయంలో ఓ ఐదు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.
Numerology Lucky Date: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం రాశివారి లక్షణాలను ఎలా అంచనా వేస్తామో అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా వారి జాతకాన్ని తెలుసుకోవచ్చు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు ప్రపంచంలోనే ఎక్కువ శాతం ధనవంతులుగా చెలామణి అవుతున్నారు. వారు ఎక్కడకు వెళ్లినా సర్వసుఖాలు అనుభవిస్తారు. ముఖ్యంగా 7, `6, 25 తేదీల్లో పుట్టిన వారు ఎక్కువ శాతం ధనవంతులు.
Saturn-jupiter Retrograde: ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదిన హిందువు ఎంతో ప్రత్యేకతకలిగిన దీపావళి పండగ వచ్చింది. ఈ పండగను హిందువులు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు లక్ష్మీ అమ్మవారును పూజించి ప్రత్యేకమైన వ్రతాలు చేస్తారు. అయితే పండగకు ముందే కొన్ని గ్రహాలు తిరోగమనం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి దీపావళి పండగ ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది..
Shani Dev Vakri: నవగ్రహాల్లో శని దేవుడిని కర్మ ప్రధాతగా పిలుస్తుంటాము. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారు వచ్చే మార్చి వరకు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు ఈ ఆరు నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే.
Navapanchama Rajayoga Jackpot for 3 zodiac signs: శనిదేవుడు కర్మ ప్రదాత అంటారు. ఈయన కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు. అయితే, శని, సూర్యులు కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది మూడు రాశులకు లక్‌ను తీసుకువస్తుంది. ఆర్థికంగా లాభాలు గడిస్తారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..
Diwali 2024: దీపావళి వేళ ఐదురకాల రాజ యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అధిక లాభాలు, మరికొన్ని రాశులకు మధ్యస్థ ఫలితాలు కల్గనున్నాయి. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Diwali 2024 Deeparadhana In Telugu: హిందూ సంప్రదాయంలో దీపావళి పండగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, దీపారాధకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది రోజు దీపారాధన చేస్తారు. కానీ దీపావళి పండగ రోజున మాత్రం భారత్‌లో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు. అయితే దీపాలను ముట్టించి భగవంతుడిని ప్రార్థించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయట.
Dhanteras 2024 Lucky Zodiac Sign: ఈ సంవత్సరం ధన త్రయోదశి (Dhanteras) అక్టోబర్ 29 వచ్చింది. దీనిని భారతీయులు దీపావళికి ముందు జరుపుకుంటారు. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించడం ఆనవాయితిగావస్తోంది. దీపావళి పండగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ పండగకి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది.
Gold Ring for Golden Life: రాశి చక్రాల ప్రకారం లోహాలను ఉపయోగిస్తారు. కొన్ని రాశులకు మంచి జరిగితే మరికొన్ని రాశులకు అశుభం. అయితే కొన్ని రాశులకు గోల్డెన్ లైఫ్ కావాలంటే కచ్చితంగా వాళ్ళు చేతికి వేలికి బంగారు ఉంగరం ఉండాల్సిందేనట. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Shani Lucky Zodiacs: శని గ్రహం కుంభ రాశిలో కదలికలు జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి.
Shukra Nakshaktra Parivartan: శుక్రుడు అనూరాధ నక్షత్ర ప్రవేశంతో ప్రవేశించడం వలన ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం కలగనుంది. దీని వలన ఆర్ధికంగా లాభాలను కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుక్రుడు రాశి మార్పు మూడు రాశుల వారికి చాలా శుభప్రదం అని చెబుతున్నారు.
Shani Gochar: దీపావళఇ తరవాత నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనిదేవుడు తన మార్గాన్ని మార్చుకోబోతున్నాడు. దీని వలన మేషం, కన్య సహా ఈ రాశుల వారికీ విపరీతమైన అద్భుత ప్రయోజనాలను కలిగించనున్నాడు. అంమేషం-కన్య రాశులతో సహా ఈ రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలతో పాటు అఖండ రాజయోగాన్ని ఇవ్వనున్నాడు.
Tirumala 300 rupees tickets released: తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు జనవరి కోటా తిరుమల దర్శనం టిక్కెట్లు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు టీటీడీ ప్రకటించింది. 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి దర్శనం టిక్కెట్లు అక్టోబర్ 19 శనివారం విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Mahalakshmi Rajyayoga Before Diwali: దీపావళి పండుగ రాబోతుంది. అంతకు ముందే కొన్ని రాశులకు అత్యంత శుభకరం. ఎందుకంటే ధన్‌తేరాస్ ముందే మహాలక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఇది ఓ 3 రాశులవారికి మాత్రం రాజయోగాన్ని తీసుకువస్తుంది. అక్టోబర్ 31వ తేదీ దీపావళి ఈ ఏడాది రానుంది. ఈ యోగం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓ సారి చెక్ చేయండి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో, నిర్దేశిత సమయంలో గోచారం చేస్తుంటుంది. గ్రహాల కదలికతో వివిధ రాశులవారి జాతకం మారుతుంటుంది. అదే విధంగా అక్టోబర్ 17 నుంచి అత్యంత కీలకమైన సూర్య గ్రహం గోచారం జరగనుంది. ఈ గోచారం కొన్ని రాశులకు మహర్దశ పట్టించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shukra Gochar 2024 In Anuradha Nakshatra: నక్షత్రాల రాశి మార్పు ఆ రాశితోపాటు 12 రాశులపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు కలిసి వస్తే మరికొన్ని రాశులకు ఇబ్బందికర రోజులను తీసుకు వస్తుంది. అయితే, ఈరోజు అక్టోబర్ 16 అర్ధరాత్రి 12:12 నిమిషాల సమయంలో శుక్రుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్ర మార్పు వల్ల ఓ మూడు రాశులకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది.
Surya Gochar 2024: ప్రతి గ్రహం కొన్ని రోజులపాటు ఒక రాశిలో ఉంటుంది. ఆ తర్వాత దాని స్థానాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సూర్యుడు కూడా తన రాశిని మారనున్నాడు. రేపు అక్టోబర్ 17వ తేదీ సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు అసలే వర్షా కాలం సూర్య ప్రభావం తగ్గుతుంది అనుకోకండి. ఈ రాశి మార్పు వల్ల సూర్యుని అనుగ్రహంతో విలాసవంతమైన జీవనం సాగించే రాశులు ఏవో తెలుసుకుందాం.
హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని గ్రహాలు వక్రమార్గం పడుతుంటాయి. ఆ సమయంలో వివిధ రాశులపై ప్రభావం గట్టిగా పడుతుంటుంది. శని గ్రహం రాశి పరివర్తనం ఫలితం ముఖ్యంగా 4 రాశులకు అద్భుతమైన ప్రయోజనం కలగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.