Camphor vastu: పూజలో కర్పూరం వినియోగిస్తాం దీని సువాసన పరిమళభరితంగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం కూడా కర్పూరంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం బిర్యానీ ఆకులతో పాటు కర్పూరం కాల్చడం వినే ఉంటాం. జేబులో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Shani Puja On Diwali 2024: శనిదేవుడిని పూజించాలంటే ప్రతి శనివారం లేదా శనిత్రయోదశి అత్యంత అనుకూలమైన సమయం. అయితే, ఈ రోజుల్లో శనిదేవుని పూజిస్తే శని బాధల నుంచి బయటపడతారు అనే నమ్మకం ఉంటుంది. దీపావళి రోజు కూడా శనిదేవుడిని పూజిస్తే మీకు ఉన్న అన్నీ పీడలు విరగడైపోతాయని మీకు తెలుసా? అక్టోబర్ 31 దీపావళి రోజు శనిని పూజించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం.
Jupiter Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో గురుడు శక్తివంతమైన గ్రహం. గురువు ఎలా కదిలినా ఏ మార్గంలో పయనించినా ఇతర రాశులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అదే విధంగా గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశులపై విజయం వర్షించనుంది.
Gajalakshmi Maha Raja Yoga In Telugu: గజలక్ష్మీ మహా రాజయోగం ఏర్పడడం వల్ల 2025 సంవత్సరం నుంచి కొన్ని రాశులవారికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం ఎంతో బాగుంటుంది. జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.
Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు. అయితే ధంతేరస్ రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల విశేష యోగం కలుగుతుంది. శనిపీడ నుంచి విముక్తి కలుగుతుంది.
Shani Margi Astrology: శని గ్రహం వచ్చే నెలలో రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశులు ఎక్కువగా ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వారికి కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది.
A Letter Name Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వ్యక్తి లక్షణాలు తెలుసుకున్నట్లే పేరు జ్యోతిష్యం ద్వారా కూడా ఒక వ్యక్తి గుణగుణాలను అంచనా వేయవచ్చు. పేరు జ్యోతిష్యం ప్రకారం 'A' అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు ఎలాంటివారు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఆ వివరాలు మీ కోసం..
Diwali Rangoli Designs: దీపావళి సమీపిస్తోంది. దేశంలోని హిందూవులంతా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ఉత్తరాది పెద్ద పండుగ ఇదే. అందుకే దీపావళి వస్తే చాలు ఇళ్లన్నీ మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగులతో, దీపాలతో అలంకరిస్తుంటారు. వీటికి తోడు రంగు రంగుల ముగ్గులు ఇంటి పెరట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. మీరు కూడా మీ ఇంటిని అందంగా అలంకరించేందుకు మీ కోసం 5 అందమైన దీపావళి రంగోలీ డిజైన్లు...
Vastu Tips For Fridge: ప్రిజ్ ప్రస్తుతం మన దైనందిత జీవితంలో ఎంతో ముఖ్యమైంది. ఇందులో మనం తినడానికి కావాల్సిన ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకుంటారు. ఇంట్లో ఫ్రిజ్ కూడా వాస్తు ప్రకారం దిశను అనుసరించి ఏర్పాటు చేసుకోవాలి. అయితే, ఫ్రిజ్ పైన కూడా కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం పెట్టకూడదు. దీంతో నెగిటివిటీ పెరిగిపోతుంది.
Naraka chathurdashi 2024: దీపావళి ఈ నెల అక్టోబర్ 31వ తేదీన రానుంది. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాధిలో నవంబర్ 1వ తేదీనా కూడా జరుపుకుంటారు. అయితే, నరక చతుర్దశి కూడా అక్టోబర్ 31వ తేదీన రానుంది. ఈరోజు ఏం చేయాలి తెలుసుకుందాం
Maha Laxmi Diwali Lucky Zodiacs: ఈ ఏడాది దీపావళి పండగ అక్టోబర్ 31వ తేదిన వస్తోంది. హిందూ సాంప్రదాయం ప్రకారం, ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ రోజే లక్ష్మీపూజను చేస్తారు. ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.
Numerology Lucky Date Of Birth: జ్యోతిష్య శాస్త్రం మాదిరి సంఖ్యా శాస్త్రం కూడా ఒక వ్యక్తి లక్షణాలను సులభంగా చెబుతుంది. రాశుల ప్రకారం వ్యక్తి కెరీర్ ను ముందుగానే ఎలా అంచనా వేస్తామో అలాగే సంఖ్యా శాస్త్రం ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు, వారు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అద్భుతాలు సృష్టిస్తారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం 12వ తేదీలో పుట్టినవారు ఈ లోకంలో అత్యంత అదృష్టవంతులు.
Shani Remedy: శని పీడతో బాధపడుతున్నప్పుడు ఏ పనులు కావు. తీవ్ర దుఃఖంతో మునిగిపోతారు. వ్యాపారాలు కుంటుపడతాయి. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. అయితే, జాతకంలో శని దశ బాగుంటే అన్ని శుభాలను అందిస్తాడు. అయితే, శని బాధ నుంచి బయటపడాలంటే కొన్ని వస్తువులను శనిదేవుడికి సమర్పించాలి. దీంతో ఎలాంటి శని పీడ నుంచి అయినా సులభంగా బయటపడవచ్చు.
Pari yata Yog Effect: పారిజాతయోగం అనేది అత్యంత అరుదైన యోగాల్లో ఒకటిగా జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. ఈ కాలంలో ఏ పనిచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని సమాచారం.
Sun Transit In Swati Nakshatra: ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తాడు. అయితే కొన్ని సార్లు ఈ గ్రహం నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఇలా చేసినప్పుడు అన్ని రాశి చక్రాలపై ప్రత్యేకమైన శుభ ప్రభావం పడుతుంది. అంతేకాకుండా పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. అలాగే వీరికి మతపరమైన విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Dhanteras Effect: చాలా మంది ధన త్రయోదశి అనగానే బంగారం కొనుగోలు చేయడంపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంటే కూడా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
Silver Lucky Zodiac signs: వెండి కచ్చితంగా ప్రతి ఒక్కరూ ధరిస్తారు. బంగారం వెండి అంటే ఇష్టం లేనివారు మన దేశంలో ఎవరూ ఉండరు. అయితే, ఏ లోహం అయినా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధరించాలి. లేకపోతే అది జీవితం పై నెగిటివ్ ఎఫెక్ట్ను చూపిస్తుంది. అయితే, రాశి చక్రం ప్రకారం ఏ రాశివారు వెండి ధరిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది తెలుసుకుందాం.
Rahu-shani Gochar Astrology In Telugu: రాహువు గ్రహాన్ని కీడు గ్రహం చెప్పుకున్నప్పటికీ ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా శని గ్రహం కూడా ఇలాంటి కోవాకి చెందినదే.. అయితే 2025 సంవత్సరంలో రాహువు గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచార దశలో ఉంటాడు. అంతేకాకుండా శని కూడా ఇదే సమయంలో శతభిషా నక్షత్రంలో ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశి చక్రాలపై రెండు గ్రహాల ప్రభావం పడబోతోంది.
Dana Cyclone Alert: దానా తుఫాను ఇప్పటికే ఒడిశా తీరప్రాంతానికి తాకింది. ప్రజలను సురక్షిత ప్రాంతాకు తరలించారు. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ 5 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫానుగా మారింది. దీంతో తీరప్రాంతాల్లో గంటకు 120 కిలోమీటర్ల మేర గాలులు వీయనున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందుగా వేసిన అంచనా ప్రకారం ఈరోజు అక్టోబర్ 24వ తేదీ రాత్రి వరకు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.