Mars Transit 2024 Bad Effected Signs: గ్రహాల స్థాన మార్పులు కొన్ని రాశులపై శుభ యోగం, మరికొన్ని గ్రహాలపై అశుభ యోగాలు ఏర్పడతాయి. అయితే, కుజ గ్రహం మిథునరాశిలోకి ఆగష్టు 26న ప్రవేశించనుంది. ఈ స్థాన మార్పు వల్ల కొన్ని రాశులకు పీడదినాలుగా పరిగణిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Dev Effects: శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరి, డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Happy Raksha Bandhan 2024 Wishes Quotes And Images: ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 19వ తేదీన సోమవారం వచ్చింది. కాబట్టి చాలామంది అక్క చెల్లెలు తమ సోదరుల మధ్య బంధాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి వారి మణికట్టుకు రాఖీలను కడతారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరు తమ అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలను ఇలా సోషల్ మీడియా ద్వారా తెలపండి.
Raksha bandhan 2024: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే అందరికీ రాఖీ పౌర్ణమి గుర్తొస్తుంది. అయితే హిందూ ధర్మంలో చాలామంది జంధ్యాన్ని ధరించేవారికి శ్రావణి పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తుంటారు.
Rakshi Purnima festival: రక్షా బంధన్‌ను తోబుట్టువుల మధ్య ఒకరికొకరు తమ ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈ రోజున.. సోదరీమణులు తమ సోదరుడి క్షేమం కోసం రాఖీలు కడుతుంటారు.
Raksha Bandhan 2024 What Is Shubh Muhuratam For Rakhi Tie: సోషల్ మీడియాలో రాఖీ పండుగపై వస్తున్న అపోహాలపై పండితులు స్పష్టమైన ప్రకటన చేశారు. ఎప్పుడు రాఖీలు కట్టాలనే విషయాన్ని తెలిపారు.
Rakhi festival celebrations 2024: రాఖీ పండుగ అనేది సోదరులు, సోదరీమణుల మధ్య అప్యాయతను తెలిపే గొప్ప పండుగ. ప్రతిఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు.
Shani Pradosh Vratam 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు నెలలో వచ్చే శుక్లపక్షంలోని త్రయోదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు శని ప్రదోష వ్రతాన్ని చేయడం వల్ల ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.
Benefits Of Chanting Mantra 108 Times: 108 అనే సంఖ్య అనేక సంస్కృతులు, ఆధ్యాత్మిక పద్ధతులలో చాలా ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది. ముఖ్యంగా హిందూ మతంలో ఈ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది.
Venus Transit 2024 Effect: శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా దీపావళికి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
Shani Transit 2024: ఆగస్టు 17వ తేదిన శని గ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఏలినాటి శనితో బాధపడుతన్న కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో శనీదేవుడిని మాత్రమే శనీశ్వరుడుని సంభోదిస్తారు. ఈ రకంగా నవగ్రహాల్లో ఆయన స్థానం ఏంటో చెప్పకనే చెప్పింది. శనీశ్వరుడు ఒక్కోరాశిలో దాదాపు రెండున్నర యేళ్లు మంద గమనంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు వక్ర గమనంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో తిరోగమనంలో ప్రయాణించడం మూలానా.. ఈ రాశుల వారికీ నక్కతోక తొక్కినట్టే అని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Sravana masam 2024: శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈమాసంలో ఏదో ఒక పండగ ఉంటునే ఉంటుంది. ముఖ్యంగా సోమ, శుక్ర, శనివారాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
Bhadra Raja Yoga 2024: బుధ గ్రహం ఒకే నెలలోని రెండు రాశుల్లోకి సంచారం చేయడం వల్ల 'భద్ర రాజయోగం' ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Trayodashi August 2024: ఈ ఆగస్టు నెలలో శనిత్రయోదశి ఆగస్టు 17న రాబోతోంది. కాబట్టి ఏలినాటి శనితో బాధపడుతున్నవారు ఈ రోజు శని దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల చెడు ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది.
Sharavana masam 2024: శ్రావణ మాసంను ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి అత్యంత అరుదుగా.. ఒకే రోజు వరలక్ష్మీ వ్రతం, పుత్రదా ఏకాదశి కూడా ఒకే రోజు వచ్చాయి. ఈరోజున కొన్నినియమాలు పాటిస్తే జీవితంలో గొప్ప ఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.
Varalakshmi Vratam 2024 Wishes: వరలక్ష్మి వ్రతం ఎంతో శ్రేష్టమైన రోజు. ముఖ్యంగా ఈరోజు పెళ్లి అయిన మహిళలు తమ కుటుంబ సభ్యుల క్షేమం కోసం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వాయినాలు ఇచ్చే ఆచారం కూడా ఉంది. అయితే, ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం రేపు ఆగష్టు 16వ తేదీన జరుపుకొన్నారు. అయితే, ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు లక్ష్మి దేవి ఆశీర్వాదాలు కలుగాలని కోరుతూ ఈ వాట్సాప్ మెసేజ్‌లు, విషెస్, కోట్స్ చెప్పండి..
Varalakshmi Vratam 2024 Naivedyam: వరలక్ష్మి వ్రతం ఈ ఏడాది ఆగష్టు 16 అంటే రేపు రానుంది. శ్రావణ పూర్ణిమ లేదా రాఖీపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అయితే, ఈరోజు అమ్మవారిని అలంకరించి పూజలు చేసి నైవేద్యాలు పెడతారు. ఈరోజు మనం అమ్మవారి కోసం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Zodiac Sign wear Silver Ring: జాతకం ప్రకారం కొన్ని రాశులు కొన్ని లోహాలను ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అందుకే రాశి చక్రం ప్రకారం లోహాలను ధరిస్తారు. కొందరు బంగారం ఉంగరం ధరిస్తే కలిసి వస్తుంది, మరికొందరికి డైమండ్ రింగ్ కలిసి వస్తుంది. అయితే, రాశి చక్రం ప్రకారం ఏ రాశివారు వెండి ఉంగరం ధరిస్తే ఊహించని లాభాలు కలిగి వస్తుందో తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.