Naga panchami puja: సర్పాలను మనదేశంలో అనాదీగా పూజించుకుంటు వస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది పాములకు అపకారం తలపెట్టొద్దని చెబుతుంటారు. దీని వల్ల కాలసర్పదోషం వస్తుందని భావిస్తారు.
Rahu Transit 2024 Effect: రాహువు గ్రహం వచ్చే సంవత్సరం శని గ్రహం పాలించే కుంభ రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Nagula Chavithi 2024: నాగుల పంచమి రోజునే కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా అనుకున్న లాభాలు కలుగుతాయి.
Sankalpa Snanam in Yadagirigutta: యాదగిరి గుట్టకు వెళ్లే భక్తులు సాధారణంగా పదేళ్ల కిందట అయితే, కొండపైన కల్యాణకట్ట వద్ద ఉండే విష్ణు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి యాదగిరీషుని దర్శనం చేసుకునేవారు. అయితే, అభివృద్ధి నిర్మాణ పనుల్లో భాగంగా కొండ కింద గుండం ఏర్పాటు చేశారు..
Surya Gochar 2024: ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహం సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సంచారంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Rahu Nakshatra Transit 2024: ఆగస్టు 16వ తేదిన ఉత్తర భాద్రపద నక్షత్రంలోని 3 స్థానంలోకి రాహువు గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Elinati Shani Effect: వచ్చే సంవత్సరం మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా మేష రాశివారికి ఏలినాటి శని మొదలవుతుంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shravana Masam 2024 Puja: శ్రావణ మాసంలో శుక్రవారాలు ఇలా చేస్తే మీకు అశేష ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మి దేవి నిత్యపూజ చేస్తే ఆ ఇంట్లో దరిద్రం ఉండదు. ఆర్థిక సమస్యలు ఉన్న దంపతులు కలిసి చేసుకోవాలి. ఉదయం పూజ భార్యభర్తలు కలిసి చేసుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు.
Emerald Wearing Benefits: నీతా అంబానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తారు. ఆమె మంచి ఫ్యాషన్ సెన్స్ కలిగి ఉంటుంది. అయితే, ఎప్పుడైనా ఆమె ఎక్కువగా ధరించే ఆభరణాలు ఎంతో గమనించారా? ముఖ్యంగా ఆమె పచ్చలు ఎక్కువగా ధరిస్తుంది. ఎందుకో తెలుసుకుందాం.
Bedroom Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఏ దిశలో ఇళ్లు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలనే వివరాలతో పాటు ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదనే నిబంధనలు కూడా చాలానే ఉన్నాయి. వాస్తు ప్రకారం అన్ని విషయాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Naga Panchami 2024: నాగ పంచమిని హిందువులంతా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సారి నాగుల పంచమి పండుగ ఆగస్టు 9వ తేదీన వస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో గల ఆలయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Camphor Remedy: కర్పూరం మనం పూజలో ఉపయోగిస్తాం. దీంతోనే పూజ పూర్తవుతుంది. కర్పూరంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. హెయిర్, బ్యూటీ రొటీన్లో కూడా కర్పూరాన్ని వినియోగిస్తారు. అయితే, వాస్తు ప్రకారం కర్పూరం ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
Shravana masam fasting: శ్రావణ మాసంలో వరుసగా పండుగలు వస్తుంటాయి. ఈ నెలను అందరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ నెలలో మద్యం, మాంసానికి పూర్తిగా దూరంగా ఉంటారు.
Shani Gochar: 2024 యేడాది మొత్తం శనిదేవుడు కుంభ రాశిలోని సంచరించనున్నాడు. ఈ నేపథ్యంలో శనిశ్వరుడు 100 రోజులు తర్వాత కుంభంలో వక్ర గమనం నుంచి తిరిగి ప్రయాణించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూడు రాశుల వారికీ అనుకోని అదృష్టం కలగబోతుంది.
Astrology: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి విలాస గ్రహం అనే పేరుంది.శుక్రుడి అనుగ్రహం ఉంటే ప్రేమ, అందం, ఆకర్షణ, గ్లామర్ ఫీల్డ్ వంటి వాటికి శుక్రుడే అధిపతి. మరోవైపు ఈయన రాక్షస గురువు కాబట్టి.. ఈయన అనుగ్రహం ఉంటే మంచి జ్ఞానం కలిగిస్తాడని ప్రతీతి. ప్రస్తుతం ఈయన సింహరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శుక్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు.
Venus Transit 2024 Lucky Zodiac Signs: శుక్ర సంచారం వల్ల కొన్ని రాశులు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఈనెల 11 వ తేదీనా శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు ఈ సమయం లక్కీ, బాగా కలిసి వస్తుంది. సంపదల వర్షం కూడా కురుస్తుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Naga panchami 2024: శ్రావణ మాసంలో పంచమి రోజున నాగపంచమిని పండుగను జరుపుకుంటారు. ఈ సారి ఆగస్టు 9 న నాగపంచమిని జరుపుకోనున్నారు. అయితే.. ఈ రోజున కొన్నినియమాలు తప్పనిసరిగా పాటించాలి.
Bhadra kaal period in rakhi festival 2024: రాఖీ పండగను ప్రతిఒక్కరు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ముఖ్యంగ ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమను చాటే గొప్ప పండుగ. దీని వెనుక అనేక పురాణ ఇతిహాసాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
Budh Gochar 2024: శ్రావణ మాసం ప్రారంభం రోజునే ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.