Bhadra rajayog effect: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి ఫలితాలను కల్గజేస్తాయి.ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెబుతుంటారు.
Sun-Venus And Ketu Conjunction: 18 సంవత్సరాల తర్వాత కన్యా రాశిలో సూర్యుడు, శుక్రుడు, కేతువు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు కూడా జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Lucky Rasi From Today In Telugu: బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే అనుకోని లాభాలు కూడా పొందుతారు.
మనీ ప్లాంట్‌కు హిందూ మతంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని అంటారు. నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఆ మొక్కను ఇంట్లో ఏ దిశలో అమర్చుకోవాలి, ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Mahalaya Amavasya 2024 : రానున్న పౌర్ణమి నుంచి మహాలయ పక్షం రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో మన పితరులకు తర్పణం, పిండ ప్రదానం, బ్రాహ్మణులకు పేదలకు దానధర్మాలు చేస్తారు. అయితే, ఈ సారి మహాలయ పక్షం ప్రారంభం, ముగింపు రెండూ ప్రత్యేకం.
Trigrahi yogam 2024: కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి మార్పుల్ని కల్గజేస్తాయి.దీని వల్ల ఒక్కసారిగా జీవితంలో అనుకొని విధంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ముఖ్యంగా త్రిగ్రహి యోగం అనేది అలాంటి శుభ ఫలితాలను కల్గజేస్తుంది.
Jupiter Good Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ గ్రహం అక్టోబర్ 9న రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్నవారికి శుభ ప్రభావం పడుతుంది. అశుభ స్థానంలో ఉన్నవారికి అనేక సమస్యలు వస్తాయి.
Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
September launching Smartphones: సెప్టెంబర్ నెలలో ప్రీమియం ఫీచర్స్ మార్కెట్లోకి చాలా మొబైల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Financial Horoscope September 2024: సెప్టెంబర్ నెలలో కొన్ని రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా అనుకున్న లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఎన్నో సమస్యలు కూడా తొలగిపోతాయి.
Mercury Transit 2024: సెప్టెంబర్ నెలలోని మొదటి వారంలో బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని సమస్యలు కూడా కూడా తొలగిపోతాయి.
2024 Bhadrapada Amavasya Effect On Zodiac Signs: భాద్రపద అమావాస్య ఒక ముఖ్యమైన హిందూ పర్వదినం. ఈ రోజు పూజలు చేయడం, దానాలు ఇవ్వడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే ఈ అమావాస్య రోజున కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు కలుగున్నాయని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
Surya Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత కలిగి సంసప్తక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకోండి.
Gajakesari Yoga 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేకత కలిగిన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి ఒకటవ తేదీ నుంచి చాలా మేలు జరుగుతుంది. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి ఇలా..
Pitru Paksha 2024 Date And Time: ప్రతి ఏడాది పితృపక్షం 16 రోజులపాటు నిర్వహిస్తారు. ఇది పితరులకు శ్రాద్ధం పెట్టే సమయం. హిందూ క్యాలెండర్లో ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది. అయితే, ఈ నెలలో పితృపక్షం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం.
Ketu and Surya Combination in Virgo: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహ గ్రహం కన్యా రాశిలోకి ప్రవేశించబోతోంది. దీనికి కారణంగా ఇప్పటికే కేతు గ్రహం కన్యా రాశిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Shani Trayodashi 2024: శ్రావణ మాసంలో వచ్చే శనివారంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈసారి.. శనివారం రోజున అంటే 31 వ తేదీన శనిత్రయోదశి తిథి కూడా రావడం మరో విశేషంగా కూడా చెప్పుకొవచ్చు.
Cat Dream Science: ప్రతి రోజూ పడుకున్నప్పుడు ఏదో ఒక కల వస్తుంది. ఇందులో కొన్ని శుభాన్ని ఇస్తాయి. మరికొన్ని అశుభాన్ని ఇస్తాయి. కొన్ని మంచి కలలు, మరికొన్ని చెడు కలలు వస్తాయి. అయితే, మీకు కలలో పిల్లి పదేపదే కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.