Jupiter - Mars Conjunction Effect: వృశ్చిక రాశిలో ఎంతో శక్తివంతమైన గురు - కుజుడు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఈ క్రింది 4 రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Budh Gochar 2024: జూలై 19న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Benefits Of Chanting Hanuman Chalisa: హనుమాన్ చాలీసా ప్రసిద్ధ హిందూ భక్తి గీతం. ఇది హనుమంతుడిని స్తుతిస్తూ రచించబడింది. అయితే ఈ చాలీసాను చదవాలి అనుకొనేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ నియమాలు పాటించడం వల్ల ఎన్నో అద్భుమైన లాభాలు, శక్తిలు పొందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
Jupiter Transit 2024: బృహస్పతి సంచారం కారణంగా ఎంతో శక్తివంతమైన కుబేర రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Venus Effect: జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయడం వల్ల నష్టాలు కలుగుతాయి?. అలాగే శుక్రడు జన్మజాతకంలో ప్రవేశించినప్పుడు గ్రహ ప్రభావం వ్యక్తిపైన ఎలా ఉంటుంది అంశంపైన జ్యోతిష నిపుణులు చెప్పే సలహాల గురించి తెలుసుకోండి.
Ashadamasam: ఆషాడ మాసంలో కొన్ని గ్రహలు, ఒక రాశి నుంచి మరోక స్థానంకు మారుతున్నాయి. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఊహించని ధనలాభం కూడా కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
Sun Transits Into Cancer 2024: జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా బాగుంటే, మరికొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ సంచారం ప్రభావంతో ఏయే రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Venus Transit In Cancer 2024: కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Balkampet Yellamma Kalyanam 2024: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఏర్పాట్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Mars And Saturn Conjunction Effect: చాలా అరుదుగా కుజుడు, శని కలయిక 60 డిగ్రీల కోణంలో జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Transit 2024: కుజుడు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. మిథున రాశితో సహా ఏయే రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయే ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: నవగ్రహాల్లో శుక్రుడు అందం, ఆకర్షణకు అధిపతి. బుధుడు.. చదువు, బుద్ధి, మంచి సుగుణాలకు ప్రతీక. ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. లక్ష్మీ నారాయణ యోగం అంటే ధనానికి సంబంధించినది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారు నక్కతోక తొక్కినట్టే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కరుణ ఉంటే చాలు ఎలాంటి కష్టకార్యములైనా.. సులభంగా నెరవేరుతాయి. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో వక్రమార్గంలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా యోగంతో పాటు అనుకోని ధన లాభం కలగనుంది.
Revanth Reddy Sweeps In Jagannath Rath Yatra: హైదరాబాద్లో పూరి జగన్నాథ రథయాత్ర కోలాహలంగా జరిగింది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం వద్ద జగన్నాథుడు బలభద్ర, సుభద్ర సమేతంగా కదిలాడు. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగారు.
Puri Jagannath Rath Yatra At Odisha: ఒడిశాలోని పూరీలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు ఊరేగాడు. లక్షలాది ప్రజలు రథయాత్రలో పాల్గొనడంతో పూరీ వీధులు జగన్నాథ నామంతో మునిగిపోయాయి. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.
Lucky Zodiac Signs In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడమాసం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ సమయంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడమే కాకుండా సంయోగం చేస్తాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి.. మీ యోగ ప్రభావాలతో కొన్ని రాశుల వారి విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Mars Transit 2024: జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
Zodiac Signs Personalities: జ్యోతిషశాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట నక్షత్రరాశితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశులు వ్యక్తి, వ్యక్తిత్వం, లక్షణాలు, జీవితంలోని అంశాలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. అయితే మీ రాశి లక్షణాలు, వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోండి..
Budhaditya Yog: జూలై 16వ తేదిన బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కన్యా రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అయితే ఈ యోగం కారణంగా లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
Rahu Transit 2024: త్వరలోనే రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఏయే రాశులవారికి ఈ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.