BJP leader Shot Dead In Bihar | బిహార్‌లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పుడిప్పుడే కూటములు, ప్రచారాలకు సిద్ధమవుతుండగానే భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నేత దారుణహత్యకు గురయ్యారు.
సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ ఎన్కౌంటర్ ఘటన (Srinagar Encounter)లో ఓ పోలీసు సైతం అమరుడయ్యారు.
తెలంగాణ ( Telangana ) లోని వనపర్తి జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన రాష్ట్రం అంతటా కలకలం రేపుతోంది. అసలు దీనికి కారణం క్షుద్ర పూజలా లేక.. ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిక్వెస్ట్‌లు పంపించి పిల్లల్ని గేమ్స్‌కు బానిసలు చేస్తూ వారి నుంచి అన్లైన్లో లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆన్లైన్ గేమింగ్ రాకెట్ ముఠా గుట్టు (Police busted Online Gaming Racket) రట్టు చేశారు.
దేశ రాజధానిలో వీధిబాలలను నేరస్తులుగా మార్చడమే ఆ గ్యాంగ్ లక్ష్యం. బాల కార్మికులకు దొంగతనాలు నేర్పించి.. వారిని రాటుదేలిన పిక్ పాకెటిర్స్గా మార్చడమే ఆ ముఠా ధ్యేయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడని నమ్మబలికి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరు యువకులను బురిడీ కొట్టించి రూ.70 లక్షలు కాజేశాడు ఓ ప్రబుద్ధుడు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో ఓ చిత్రమైన ఘటన జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన విందు కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి భోజనం వడ్డిస్తున్న వ్యక్తితో వాగ్వివాదానికి దిగాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.