మూడు రోజుల నుంచి వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ (Parliament) అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సభలో విపక్షపార్టీల సభ్యులు ఆందోళన నిర్వహించి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అనుచితంగా ప్రవర్తించారు.
వ్యవసాయ బిల్లుల (Agriculture Bills) పై, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించడంపై మంగళవారం కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ మేరకు పలు విపక్ష పార్టీలన్నీ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Parliament Session in Rajya Sabha | ఓ వైపు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కరోనా పడ్డారు. మరోవైపు సభలో ప్రవేశపెడుతున్న వ్యవసాయ సంబంధిత బిల్లులతో పాటు ఇతర బిల్లులపై చర్చ గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు.
వ్యవసాయ బిల్లుల (Agriculture Bills) పై రాజ్యసభలో ఆదివారం దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టగా.. వాటిని వ్యతిరికిస్తూ విపక్షపార్టీల సభ్యులు సభలో నినాదాలు చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు..రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిపోతోంది. రాజ్యసభ సాక్షిగా న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా లేదని వ్యాఖ్యానించిన ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
శంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఎంపీలందరూ సమావేశాలకు 72గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు నెగిటీవ్ వచ్చిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సర్క్యూలర్‌ను సైతం జారీ చేశారు.
పార్లమెంట్ చరిత్రలో ప్రస్తుత వర్షకాల సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు.. సభ్యులందరూ 3రోజుల ముందుగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. దీంతోపాటు ఈ సెషన్‌కు సెలవులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party ) నుంచి రాజ్యసభ ( Rajya Sabha ) కు నూతనంగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఛాంబర్లో పరిమళ్ నత్వానీతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ రాజ్యసభ సభ్యత్వం ఇటీవలే ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తనకు వచ్చిన జీతాన్ని, అలవెన్సులను మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి
రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశారు.
మరికొద్ది రోజుల్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో దాదాపు 87 మంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది.
లోక్‌సభలో టీడీపీ ఎంపీలు అలజడి సృష్టించారు. బడ్జె్ట్లో ఏపీకి ఏమీ ఇవ్వలేదని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎంపీలు ఆందోళన చేయగా.. వారిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.