ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పర్యటిస్తున్నారు. స్థానిక భాకాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ (YS Jagan Mohan Reddy Pays Tribute to EC Gangi Reddy)లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం పాల్గొన్నారు.
YS Jagan In Hydereabad | పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొన్ని గంటల తర్వాత బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు.
సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం తాజాగా పోలీస్ శాఖపై ఫోకస్ చేస్తోంది. సరికొత్త పోలీస్ యాప్ (AP Police Seva App)ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
దక్షిణాదిన అతి చిన్న రాష్ట్రం కేరళలో కన్నా మద్యం వినియోగం ఏపీలోనే తక్కువ అని (Liquor Policy in AP) వైఎస్సార్సీపీ తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో మూడు చోట్ల ఇళ్లు ఉన్నాయనే తరహాలో రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టాలని నిర్ణయం తీసుకున్నారా అని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ప్రశ్నించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి (Tanguturi Prakasam Panthulu Birth Anniversary) నేడు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.
Medical Posts In Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరగా మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు సీఎం క్యాంపు కార్యాలయంలో (YSR Kapu Nestham) ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఏపీలో మరో కొత్త పథకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. నేడు వారి ఖాతాల్లోకి రూ.24వేలు జమ కానున్నాయి. YSR Nethanna Nestham
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే 60 వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.