కరోనా లౌక్డౌన్ నాటినుంచి ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చాలా మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి.. నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా శుభవార్త అందించింది.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ( Prashant Bhushan ) న్యాయవ్యవస్థపై పలు ఆరోపణలు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం (supreme court) ఒక్క రూపాయి జరిమానా (Prashant Bhushan Fined For RS 1) విధించింది.
నిర్భయ కేసులో దోషులకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. వారికి రేపే ఉరి శిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తీహార్ జైలు ఉన్నతాధికారులు ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
నిర్భయ కేసులో అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. రేపు యథాప్రకారం నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. చివరి నిముషంలో ట్విస్ట్ ఎదురైనప్పటికీ సుప్రీం కోర్టు చెక్ పెట్టేసింది.
నిర్భయ కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు కోర్టులు డెత్ వారెంట్లు జారీ చేసినా . . వారి ఉరిశిక్ష అమలుకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరో దోషి పవన్ గుప్తా.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఉరి శిక్షపై మరోసారి ఉత్కంఠ రగులుతోంది.
కర్ణాటక రాజకీయాలు మళ్లీ కీలక మలుపు తిరిగాయి. ప్రొటెమ్ స్పీకరు విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ తెలిపిన క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తన అభిప్రాయాలు తెలిపింది
ప్రముఖ మైనింగ్ వ్యాపారవేత్త మరియు బీజేపీ నేత గాలి జనార్థనరెడ్డి బళ్లారి ప్రాంతానికి వెళ్లి తన సోదరుడు సోమశేఖర రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయలేరని సుప్రీంకోర్టు తెలిపింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) 12వ తరగతి ఆర్థిక శాస్త్రం పేపర్ పరీక్షను మళ్లి నిర్వహించాలని నిర్ణయించడానికి సవాల్ చేస్తూ దాఖలైన ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఎన్నికల్లో అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనకు మేము మద్దతు ఇవ్వబోమని, ఎన్నికలలో ఒక సీటు నుండి ఒకే అభ్యర్థి పోటీ చేయాలనే ప్రతిపాదనకు మద్దతిస్తామని కేంద్ర ఎన్నికల్ సంఘం(ఈసీ) సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
దీర్ఘకాలికంగా అచేతన వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కోలుకొనే అవకాశం తక్కువగా ఉన్నప్పుడు.. కొన్ని పరిమితులతో వారి మరణానికి అనుమతించవచ్చని భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
"ఆధార్" పథకం ద్వారా "ఒకే జాతి, ఒకే గుర్తింపు" అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం అందరినీ ఒకే తాటి వైపు తీసుకురావడం తప్పెలా అవుతుందని సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.