Cricket Records: క్రీజ్‌లో బ్యాట్స్మెన్లు సిక్సర్లు బాదుతుంటే.. స్టేడియంలో ప్రేక్షకులతోపాటు టీవీల ముందు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందరో బ్యాట్స్మెన్ల సిక్సర్ల వర్షంతో స్టేడియాలను ముంచెత్తారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-6 బ్యాట్స్మెన్లపై ఓ లుక్కేయండి.
Most man of the match awards Winners in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి ఎంతోమంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా టీమిండియా తలుపులు తట్టేందుకు యువ ఆటగాళ్లకు చక్కటి వేదిక. ఎంతోమంది క్రికెటర్లు తమ అసాధారణ ప్రదర్శనలతో టోర్నమెంట్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చెత్తో గెలిపించి రియల్ మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు అందుకున్న టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేయండి..
Fastest Fifties In T20 Cricket: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. దీంతో మరోసారి టీ20 అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల గురించి చర్చ మొదలైంది. యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ల ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువగా వచ్చాడు యశస్వి. టీ20 వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేసిన వీరులు ఎవరంటే..?
IPL Most Centuries: ఐపీఎల్ అంటేనే పరుగుల ఉప్పెన. బ్యాట్స్‌మెన్స్ ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే.. ప్రేక్షకులు ఈలలు, కేకలతో ఉత్సాహపరుస్తున్నారు. ఐపీఎల్లో చరిత్రలో ఎందరో బ్యాట్స్మెన్లు సెంచరీలు బాదాడు. అయితే ఒకే జట్టుపై మళ్లీ మళ్లీ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు ఉన్నారు.
Chris Gayle sensational comments about IPL. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ తనకు సరైన గౌరవం దక్కలేదని ఐపీఎల్ 2022 నుంచి తప్పుకున్నాడట.
Chris Gayle: ప్రధాని మోదీ తనకు వ్యక్తిగత సందేశం పంపారని వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్‌గేల్ చెప్పాడు. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
T20 World Cup 2021: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరడమే కాకుండా..నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది.
Virat Kohli's half centuries in T20 World Cup matches: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ల వికెట్లు టపటపా పడినా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలతో (Rishabh Pant, Ravindra Jadeja) భాగస్వామ్యం చేసుకుంటూ ఆటను ముందుకు సాగించాడు.
CPL-2021: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2021 టైటిల్ కోసం జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం అలరించింది. ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ పోరు క్రికెట్ ఫ్యాన్స్ కి కావాల్సినంత కిక్ ను అందించింది. అఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. బ్రావో కెప్టెన్సీలోని సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ జట్టు విజేతగా నిలిచింది.
Chris Gayle bat broken in CPL 2021 match : క్రిస్ గేల్ చేతిలో క్రికెట్ బ్యాట్ విరిగిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీపీఎల్ 2021 టోర్నీలో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్ vs సెయింట్ కిట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌కి ఈ వింత అనుభవం ఎదురైంది.
Chris Gayle T20 Runs: డారెన్ సమీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 141 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. తానెందుకు యూనివర్సల్ బాస్ అయ్యాడో మరో మైలురాయితో చెప్పకనే చెప్పేశాడు.
West Indies Cricketer Chris Gayle Thanks India : ప్రస్తుతం కొన్ని దేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుండగా, భారత్ లాంటి అగ్రదేశాలు సమర్థవంతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని నెలలుగా భారత్ ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ మోతాదులను పంపుతూ విపత్కర పరిస్థితులలో తమ వంతు పాత్రను పోషిస్తుంది.
Chris Gayle Slams Joint Fastest Half Century : వయసు పెరిగేకొద్దీ తనలో సత్తా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదని మెరుపు ఇన్నింగ్స్‌తో నిరూపించుకున్నాడు యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్. 45 ఏళ్ల వరకు క్రికెట్ ఆడతానని చెప్పిన మాటలకు ఈ ఇన్నింగ్స్ నిదర్శనంగా కనిపిస్తోంది.
క్రిస్ గేల్ రిటైర్మెంట్పై ఓ క్లారిటీ వచ్చింది. మరో రెండు టీ20 వరల్డ్ కప్‌లు ఆడిన తర్వాతే తాను రిటైర్ అవుతానని క్రిస్ గేల్ స్పష్టంచేశాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ వయస్సు 41 ఏళ్లు కాగా.. తనకు మరో ఐదేళ్లు క్రికెట్ ఆడేంత సత్తా ఉందని, 45 ఏళ్లకు ముందే క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని గేల్ తేల్చిచెప్పాడు.
క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.
Chris Gayle 1000 Sixes | టీ20 ఫార్మెట్ లో 1000 సిక్సులు కొట్టిన తొలి క్రికెట్ ఆటగాడిగా క్రిస్ గేల్ ( Chris Gayle ) అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచంలో టీ20 ఫార్మెట్ లో ఏ ఆటగాడు కూడా ఈ కీర్తిని సాధించలేకపోయాడు. ఈ ఫీట్ చేయలేపోయాడు.
ఐపీఎల్ 13వ సీజన్లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.