Driving License in Telangana: ప్రస్తుతం ఉన్న మీ టు వీలర్ లైసెన్స్ కు మరో వాహనం యాడ్ చేయాలా? అంటే టూ వీలర్ కి ఫోర్ వీలర్ యాడ్ చేయాలా ?అయితే సింపుల్ గా ఇలా అప్లై చేసుకోండి. అది మీ ఫోన్ ద్వారానే సులభంగా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
June Rules: జూన్ నెల దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా అగ్ర దేశాలు కూడా జూన్ 4న వెలుబడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కాదు.. బ్యాంకింగ్ రంగం సహా పలు రంగాల్లో జూన్ నుంచి పలు రంగాల్లో నిబంధనలు మారబోతున్నాయి.
Hyderabad Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తూ ప్రమాదాలు చేస్తుండటంతో సీరియస్ యాక్షన్ కు దిగుతున్నారు. రోడ్డు భద్రతకు సంబంధించి కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన మోటార్ వెహికల్ చట్టంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయబోతున్నారు.
Driving licence new rules: డ్రైవింగ్ లైనెస్సె తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే గుడ్ న్యూస్. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి.. అవి ఏవంటే ?
Venkatesh New Movie driving licence remake : మలయాళం సూపర్ హిట్ మూవీ.. డ్రైవింగ్ లైసెన్స్ ను తెలుగు రీమేక్ చేయబోతున్నారట. అందులో హీరోగా వెంకటేశ్ నటించనున్నారని సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ మలయాళం మూవీ.. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కింది.
Ram Charan looking at Ravi Teja for Driving licence Telugu remake: రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ విషయంలో తన ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఆ తర్వాత సైరా నర్సింహా రెడ్డి, ఆచార్య వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
కరోనావైరస్ మహమ్మరి వ్యాప్తి దృష్ట్యా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వాహనాల పర్మిట్ల వంటి ద్రువపత్రాల గడువును మరోసారి పొడిగిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.
ఈ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఎన్నో రూల్స్ లో మార్పులు చేయనుంది. ఇందులో పలు మార్పులు మీ పర్సుపై ప్రభావం చూపనున్నాయి. అందుకే వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.