Kerala:ఎయిర్ హోస్టెస్ కదలికలు అనుమానంగా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. దేశంలో ఒక విమానయాన సంస్థ ఉద్యోగి ఇలా చేయడం తొలిసారి అని ఆ సంస్థ ప్రకటించింది.
Gold Smuggling: అక్రమ బంగారం సరఫరాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా బంగారం స్మగ్లింగ్ ఘటనలు చేటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా 8 కిలోల బంగారం పట్టుబడింది. పూర్తి వివరాలు మీ కోసం..
Gold Smuggling: అక్రమ బంగారానికి విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. కొన్నిసార్లు పట్టుబడుతుంటే..ఎన్నోసార్లు అక్రమంగా తరలిపోతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఊహించని రీతితో 2 కోట్ల విలువ చేసే బంగారం లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Gold Smuggling: బంగారం అక్రమదారులు కొత్తకొత్త పంథాలను అనుసరిస్తున్నారు. అయినప్పటికీ కస్టమ్స్ అధికారుల చేతిలో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు.
Huge amount of Gold and Cash seized in Kurnool: కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized at Hyderabad airport: దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన నలుగురి విదేశీ ప్రయాణికులు అక్రమ బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. నలుగురు తమ మలద్వారంలో బంగారాన్ని తీసుకునిరావడం గమనార్హం.
Gold Smuggling Hyderabad: హైదరాబాదీ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈటీ) అధికారులు అరెస్టు చేశారు. నిబంధలనకు విరుద్ధంగా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసి.. విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఈడీ అధికారులు సంజయ్ ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు.
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. బంగారం స్మగ్లింగ్‌తో పాటు కొత్తగా విదేశీ కరెన్సీ, ఐఫోన్లు కూడా రవాణా అవుతున్నాయి.
Gold Smuggling: శానిటరీ ప్యాడ్స్ (Sanitary Pads) లో గోల్డ్ ను దాచి స్మగ్లింగ్ (Gold Smuggling news) చేసేందుకు ఎయిర్ ఇండియా విమానానికి చెందిన ఓ మహిళ ప్రయత్నించింది. అంతలోనే కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. మహిళ వద్ద నుంచి 2.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
Gold Smuggling News: రైల్లో అక్రమంగా బంగారాన్ని (Gold Smuggling) తరలిస్తున్న ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు విశాఖపట్నంలో పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం (Gold Seized) చేసుకున్నారు.
Gold Smuggling: బంగారం అక్రమ రవాణాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని పట్టుబడుతుంటే మరికొందరు తప్పించుకుని యధేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అమృత్సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.
Gold Smuggling: బంగారం స్మగ్లింగ్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కోణంలో ప్రయత్నించి అడ్డంగా పట్టబడ్డారు ఆ ఇద్దరు.
Gold Smuggling: దక్షిణాది విమానాశ్రయాలు అక్రమ బంగారం రవాణాకు వేదికలవుతున్నాయి. ఇప్పుడు తిరుచ్చి, చెన్నై విమానాశ్రయాల్లో పెద్దఎత్తున బంగారం పట్టుబడింది.
Smuggled Gold Seized At Panthangi Toll Plaza: పోలీసులు, నిఘా విభాగం అధికారులు ఎంత హెచ్చరించినా బుద్ది మార్చుకోవడం లేదు. కొత్త దారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ఆటకట్టించారు.
Gold Smuggling at Shamshabad Airport: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. టెక్నాలజీ పెరిగేకొద్దీ తమ జీవనవిధానాన్ని మెరుగు చేసుకోవడానికి బదులుగా అడ్డదారులు తొక్కుతుంటారు కొందరు. తెలివితేటలు ప్రదర్శిస్తూ స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
Gold Smuggling: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా సరే..గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. రాను రానూ కొత్త కొత్త ఐడియాలతో అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.