ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ చాలా అవసరం. స్కిన్ కేర్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో ముఖ్యమైనవి అల్లోవెరా, తేనె. ఈ రెండూ చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసేవే. ఈ రెంటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అయితే ఈ రెండింట్లో చర్మ సంరక్షణలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
Harmful Honey Combinations: తేనెను వీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. తేనెను ఎలాంటి ఆహారపదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది అనేది తెలుసుకుందాం.
Honey Precautions: తేనె ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఆయుర్వేదంలో అయితే దివ్య ఔషధంగా భావిస్తారు. అదే సమయంలో తేనె వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం రావచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Worlds costliest Honey; తేనె అంటే ఎవరికి ఇష్టముండుదు చెప్పండి. ప్రతి ఒక్కరు తేనెను తినేందుకు ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనెలు గురించి తెలుసుకుందాం.
Skin Problems: చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శీతాకాలం పలు వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. కారణం శీతాకాలంలో ఇమ్యూనిటీ పడిపోవడమే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందు ఇమ్యూనిటీ పెంచుకోవల్సి ఉంటుంది.
Honey:
ఆరోగ్యకరమైన జీవితం జీవించాలి అంటే మనం తీసుకునే ఆహారం పట్ల ,మన జీవనశర్మ పట్ల ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చాలామంది పొద్దున నిద్రలేచి వాకింగ్ యోగా లాంటివి చేస్తారు .కానీ వాటికంటే ముందు కూడా కొంతమందికి పొద్దున్నే నిమ్మకాయ తేనె కలుపుకొని తాగే అలవాటు ఉంటుంది .ఇది నిజానికి చాలా గొప్ప అలవాటు .కానీ మనం తీసుకునే పద్ధతి సరి అయినదా కాదా అనేదాన్ని బట్టి మనం వాడే వస్తువుల యొక్క ప్రభావం ఉంటుంది.
Honey Purity Test: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అద్బుతమైన ఔషధ గుణాలు కలిగిన తేనెతో వివిధ రకాల రోగాలు నయం చేయవచ్చు. ఆయుర్వేదం ప్రకారమైతే తేనె ఓ ఔషధంలా పనిచేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొటిమలు, మచ్చలు తగ్గి.. చర్మం మృదువుగా మారి.. యవ్వనంగా కనపడటానికి చాలా మంది రసాయనిక ఉత్పతులను వాడుతుంటారు. ఈ రసాయానికి ఉత్పత్తులకు బదులుగా.. శనగపిండి - తేనె మిశ్రమాన్ని వాడితే.. అన్ని రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
Honey Side Effects: తేనెను అతిగా ఆహారాల్లో వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి కొన్ని ప్రయోజనాలు కలిగించిన..అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర వ్యాధులకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Skin Care: అందం సగం ఆరోగ్యమంటారు. ఆరోగ్య పరిరక్షణే కాదు..అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. ఆధునిక జీవన విధానంలో సౌందర్య పరిరక్షణ తప్పనిసరిగా మారుతోంది. దీనికోసం సహజసిద్ధమైన పద్ధతులే మెరుగైన ఫలితాలనిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..
Honey or Jaggery which is best for diabetic patients: డయాబెటిస్ అదుపులో ఉన్నంతవరకు వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ ముందుగా చెప్పుకున్నట్టుగా ఒంట్లో షుగర్ ఎక్కువైనప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తట్టుకోవడమే కష్టం. అందువల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటిగా నిలిచింది.
Milk Benefits: పాలను సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అందుకే ఆరోగ్యానికి పాలు చాలా మంచివి. పాలలో ఆ రెండు పదార్ధాలు కలిపి తాగితే..ఆరోగ్యానికి మంచిదే కాకుండా పలు వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.
Leg Pain Remedies: ఇటీవలి కాలంలో కాళ్ల నొప్పి పెను సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రాత్రివేళ నొప్పి మరింత తీవ్రమౌతుంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు 5 అద్భుతమైన చిట్కాలున్నాయి.
Honey Quality Test: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మార్కెట్లో నకిలీ తేనె బెడద ఎక్కువగా ఉంది జాగ్రత్త. నకిలీ తేనె సేవించడం వల్ల ఆరోగ్యం మాట అటుంచితే..అనారోగ్యం కలుగుతుంది.
Honey Water: ప్రకృతిలో పుష్కలంగా లభించే తేనె..ఆరోగ్యానికి ఓ అమృతం లాంటిది. తేనె నీళ్లతో కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Skin Care Tips: వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు..
White Hair on Face: అందం విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఒక్కోసారి ముఖంపై కూడా తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు లేదా చిట్కాలు పాటిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
Honey reduce belly fat In 5 Days: వివిధ కారణాల వల్ల బరువు పెరిగిన వారు.. బరువు తగ్గడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో లభించే వివిధ రకాల మెడిసిన్ వాడడం, జిమ్, యోగాలు చేయడం వంటి ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.
Benefits of using honey with warm water. ఖాళీ కడుపుతో తేనె తీసుకోవడం వల్ల మీరు ఇట్టే బరువు తగ్గుతారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.
Anemia: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందికి శరీరంలో రక్తం కొరత సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు శరీరం పట్ల శ్రద్ధ వహించకపోతే పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.