maharashtra

Asif Basra: మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య

Asif Basra: మరో బాలీవుడ్ నటుడు ఆత్మహత్య

బాలీవుడ్‌ (Bollywood)కు చెందిన మరో నటుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఆసిఫ్‌ బస్రా (53) (Asif Basra) ఆత్మహత్య చేసుకున్నారు.

Nov 13, 2020, 07:05 AM IST
Covid-19 Death Toll: మహారాష్ట్రలో 44 వేలు దాటిన కరోనా మరణాలు

Covid-19 Death Toll: మహారాష్ట్రలో 44 వేలు దాటిన కరోనా మరణాలు

Maharashtra Covid-19 Death Toll | వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఆదివారం విడుల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో తాజాగా 5,369 పాజిటివ్‌ కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. ముంబైలో కరోనా మరణాల సంఖ్య 10,318కి చేరింది. 

Nov 2, 2020, 09:14 AM IST
Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!

Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!

బాలీవుడ్‌ నటి ఊర్మిళ మతోండ్కర్‌ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.

Oct 31, 2020, 07:09 AM IST
Mumbai CoronaVirus Death Toll: ముంబై నగరంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు

Mumbai CoronaVirus Death Toll: ముంబై నగరంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు

CoronaVirus Deaths in Mumbai | శనివారం నాటికి గడిచిన 24 గంటల్లో ముంబైలో 50కి పైగా బాధితులు కరోనాతో పోరాడుతూ చనిపోయారు. వీటితో కలిపి ముంబైలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 10 వేలు దాటింది. 

Oct 25, 2020, 08:10 AM IST
Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 20 ఫైరింజన్లు

Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 20 ఫైరింజన్లు

Fire Accident In Mumbai  | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం సైతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నట్లు సమాచారం

Oct 23, 2020, 07:54 AM IST
Maharashtra: లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి

Maharashtra: లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి

మహారాష్ట్ర ( Maharashtra) లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో (bus Accident) ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. 35 మంది గాయాలపాలయ్యారు.

Oct 21, 2020, 01:10 PM IST
Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్‌ జారీ చేసింది.

Oct 15, 2020, 08:53 AM IST
Bihar Assembly election 2020: బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఫడ్నవిస్

Bihar Assembly election 2020: బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఫడ్నవిస్

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు (Bihar Assembly election 2020) త్వరలోనే జరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం (CEC) కూడా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

Sep 30, 2020, 06:50 PM IST
Sanjay Raut: శివసేన, అకాలీదళ్ లేని కూటమిని ఎన్డీఏగా పరిగణించను

Sanjay Raut: శివసేన, అకాలీదళ్ లేని కూటమిని ఎన్డీఏగా పరిగణించను

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), శివసేన కీలక నేత, ఎంపీ, సంజయ్ రౌత్ ( Sanjay Raut ) శనివారం ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో భేటీ అయ్యారన్న విషయం తెలియగానే రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది. బీజేపీతో బంధం తెగిపోయిన నాటినుంచి ఎప్పుడూ శివసేన బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే వారిద్దరి భేటీపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

Sep 27, 2020, 01:02 PM IST
Bhiwandi Death Toll: 41కి చేరిన మృతుల సంఖ్య.. సహాయక చర్యలు నిలిపివేసిన ఎన్టీఆర్ఎఫ్

Bhiwandi Death Toll: 41కి చేరిన మృతుల సంఖ్య.. సహాయక చర్యలు నిలిపివేసిన ఎన్టీఆర్ఎఫ్

మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Bhiwandi building collapse Death toll) 41కి చేరుకుంది. మూడు రోజులపాటు కొనసాగించిన సహాయక చర్యలను నాలుగోరోజైన గురువారం నిలిపివేశారు.

Sep 24, 2020, 01:48 PM IST
Bhiwandi Building Collapse: 35కి చేరిన భీవండి భవనం మృతుల సంఖ్య

Bhiwandi Building Collapse: 35కి చేరిన భీవండి భవనం మృతుల సంఖ్య

మహారాష్ట్రలో జరిగిన భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Death Toll Rises in Bhiwandi Building Collapse) పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భీవండి భవనం కుప్పకూలిన ఘటనలో 35 మంది మరణించారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు.

Sep 23, 2020, 09:00 AM IST
Building Collapses:18కి చేరిన భివండి మృతుల సంఖ్య

Building Collapses:18కి చేరిన భివండి మృతుల సంఖ్య

మహారాష్ట్ర (Maharashtra) లోని థానే భీవండి పట్టణం (Bhiwandi ) లో సోమవారం తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses ) ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

Sep 22, 2020, 08:48 AM IST
Building Collapses: భివండిలో కూలిన భవనం.. 10 మంది మృతి

Building Collapses: భివండిలో కూలిన భవనం.. 10 మంది మృతి

మహారాష్ట్ర (Maharashtra) లోని రాయ్‌ఘడ్ జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన సంఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదే రాష్ట్రంలోని థానే జిల్లా భీవండి పట్టణం (Bhiwandi ) లో మూడంతస్థుల భవనం కూలి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

Sep 21, 2020, 08:40 AM IST
Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్

Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది.

Sep 19, 2020, 09:06 AM IST
MP Sanjay Raut: భాబిజీ పాపడ్ తిని కరోనా నుంచి కోలుకున్నారా..?

MP Sanjay Raut: భాబిజీ పాపడ్ తిని కరోనా నుంచి కోలుకున్నారా..?

దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పలువరు ఎంపీలు.. క‌రోనా నియంత్ర‌ణ‌లో మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌య్యింద‌ని.. విమర్శలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను శివ‌సేన నేత‌, రాజ్యసభ సభ్యుడు సంజ‌య్ రౌత్ తిప్పికొడుతూ గురువారం రాజ్యసభలో పలు ప్రశ్నలను సంధించారు.

Sep 17, 2020, 02:54 PM IST
SR Patil Dies: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

SR Patil Dies: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత

మహారాష్ట్రకు చెందిన భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావ్‌జీ (86) కన్నుమూశారు. ఎస్ఆర్ పాటిల్‌గా పిలుచుకునేవారు. మంగళవారం ఉదయం నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారని (Cricketer SR Patil Dies) క్రికెట్ సంఘం తెలిపింది.

Sep 16, 2020, 09:48 AM IST
Uddhav Thackeray: మహారాష్ట్ర అపఖ్యాతికి కుట్ర.. సరైన సమయంలో స్పందిస్తా

Uddhav Thackeray: మహారాష్ట్ర అపఖ్యాతికి కుట్ర.. సరైన సమయంలో స్పందిస్తా

మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మ‌ద‌న్‌శ‌ర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. 

Sep 13, 2020, 03:53 PM IST
Kangana Ranaut: ‘నేనూ డ్రగ్స్‌కు బానిసయ్యా’.. కంగనా పాత వీడియో వైరల్

Kangana Ranaut: ‘నేనూ డ్రగ్స్‌కు బానిసయ్యా’.. కంగనా పాత వీడియో వైరల్

https://zeenews.india.com/telugu/tags/Kangana-Ranautభారత సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ (Sushant Singh Rajput) అకాల మరణం నాటినుంచి  ఇటు బాలీవుడ్‌లో.. అటు రాజకీయ పార్టీల్లో వైరం రాజుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ డెత్ కేసు విచారణలో బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని అరెస్టుచేసి విచారిస్తోంది.

Sep 13, 2020, 11:19 AM IST
Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు

Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.

Sep 10, 2020, 09:29 AM IST
Kangana Ranaut: ముంబై బయలుదేరిన కంగనా.. ఏమని ట్విట్ చేసిందంటే..?

Kangana Ranaut: ముంబై బయలుదేరిన కంగనా.. ఏమని ట్విట్ చేసిందంటే..?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వ్యవహారంపై మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. తరచూ కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా తీరుపై దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే.. తాజాగా కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (pok) తో పోల్చడంపై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.

Sep 9, 2020, 10:14 AM IST