Nitish Kumar Request To Touch Your Feet: అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ముఖ్యమంత్రి అధికారుల కాళ్లు మొక్కేందుకు సిద్ధమయ్యారు.
Nitish Kumar Demands Special Status: ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది. నితీశ్ కుమార్ పార్టీలో తీర్మానం చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది.
Loksabha election results 2024: దేశంలో మోదీ ప్రమాణ స్వీకరానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు సాయంత్రం (ఆదివారం) మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Chandrababu Naidu and Nitish Kumar: ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. బీజేపీకి బంపర్ మెజార్టీ రాకపోవడంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Chandrababu Naidu Big Shock INDI Alliance: ఎన్నికల్లో గతానికన్నా అధిక స్థానాలు గెలుపొందడం.. తమ మిత్రపక్షాలు కూడా అధిక సీట్లు కొల్లగొట్టడంతో అధికారంపై ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీ షాకిచ్చారు.
Chandrababu as Kingmaker: అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఘన విజయంతో ఏపీలో అధికారంలో వచ్చిన కూటమిలో మంత్రి పదవులు ఎవరెవరికనే విషయంలో చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో కేంద్రంలో కీలక పదవులపై తెలుగుదేశం కన్నేసింది.
Nitish Kumar Touches Modi Feet In Bihar: ఎన్నికల సభలో ముఖ్యమంత్రి తడబడ్డారు. వాస్తవ విషయాలకు విరుద్ధంగా మాట్లాడుతూ తడబడుతూ నవ్వులపాలయ్యారు. ప్రధాని మోదీ సాక్షిగా సీఎం ఇలా గందరగోళానికి గురయి ట్రోలర్స్‌కు చిక్కారు.
Bihar Politics: బిహార్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మహాఘట్బంధన్ కూలిపోయి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన ఘనత నెలకొల్పారు. మంత్రివర్గంలో మూడు పార్టీలతో;పాటు ఒక స్వతంత్రుడికి అవకాశం లభించింది.
Nitish kumar: నితీష్ కుమార్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ నేతలు అనేక రకాలుగా సెటైర్ లు వేస్తున్నారు. తాజాగా, లాలు కూతురు కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Mallikarjun Kharge: జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఆదివారం పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామాను అందజేశారు.
Ready to Mingle in NDA: అధికారం నిలబెట్టుకోవడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ పార్టీతోనే జత కడుతారు. దేశంలో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వెళ్తారు. అటు ఇటు రాజకీయ కూటమిలు మారుస్తూ తన పదవిని కాపాడుకుంటున్న నితీశ్ తాజాగా మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Nitish Kumar Says Apology: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. రాజకీయంగా తీవ్ర దూమరం రేగడంతో వెనక్కి తగ్గారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు నిరసన వేళ.. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
Threat to PM Modi, Amit Shah, Bihar CM Nitish Kumar : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను చంపేస్తాం అంటూ ఒక వ్యక్తి ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు.
Sharad Yadav's Death News: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ ఇక లేరు. గురువారం రాత్రి శరద్ యాదవ్ కన్నుమూసినట్టు ఆయన కూతురు సుభాషిణి యాదవ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురుగ్రామ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో శరద్ యాదవ్ తుది శ్వాస విడిచారు.
Nitish Kumar over Poisonous Liquor Death: బీహార్‌లో కల్తీ మద్యం మరణాలపై అనుచితమైన ప్రకటనల పర్వం కొనసాగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు అతని ఎక్సైజ్ మంత్రి, పరిశ్రమల మంత్రి కూడా చాలా సున్నితమైన విషయానికి సంబంధించి చాలా విచిత్రమైన ప్రకటనలు చేశారు. అదేవిధంగా బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Mission 2024: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న విపక్షాల్లో ఊపు కనిపిస్తోంది. ఎన్డీఏ నుంచి జేడీయూ బయటికి రావడంతో విపక్షాలకు బలం వచ్చినట్లైంది. బీహార్ లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్ కుమార్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.