Telangana MLAs: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు అధికార పార్టీలో చేరడంతో రాజకీయాలు హాట్‌గా కొనసాగుతున్నాయి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్ ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
PDSU Demands Revanth Reddy Should Resign From CM Post: విద్యా రంగం సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్‌యూ చలో అసెంబ్లీ చేపట్టింది. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ పీడీఎస్‌యూ నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అక్కడ ఉన్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
BRS Party MLAs Vivekanand Kaushik Reddy Fire On Revanth: తెలంగాణకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్‌పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Harish Rao vs Revanth: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా దాడి చేశారు. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Alleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
Telangana Monsoon Assembly And Council Session: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ, 24న మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని శాసన వ్యవహారాల శాఖ ప్రకటించింది. 25వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
BRS Party MLAs Complaints To Speaker On MLAs Party Change: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ప్రొటోకాల్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు స్పీకర్‌ను కలిసి విన్నవించారు.
Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్ విసరగా.. ఆ సవాల్‌ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్ విసిరారు.
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సభా హక్కులను ఉల్లంఘనకు గురవుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.