Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Katha Venuka Katha OTT Responce: ఈ మధ్యకాలంలో థియేటర్స్‌లో అంతగా రెస్పాన్స్ రాని సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చకుంటున్నాయి. ఈ కోవలో లాస్ట్ ఇయర్ విడుదలైన 'కథ వెనక కథ' మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు అక్కడ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Mark Antony Movie Success Meet: మార్క్ ఆంటోని మూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌కు బాగా నచ్చింది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో విశాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయిని రైతులకు అందజేస్తామన్నాడు.
విలక్షణ నటనతో, కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విష్ణు విశాల్.. తాజాగా విశాల్ నటిస్తున్న 'మార్క్ ఆంటోనీ' సినిమా షూటంగ్ చివరి దశలో ఉండగా.. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Kollywood running after Sunil: పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే క్యారెక్టర్ తో ఆకట్టుకున్న సునీల్ వెంట ఇప్పుడు టాలీవుడ్ పడుతున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Rajinikanth Jailer Movie టాలీవుడ్లో సునిల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే సునిల్ మాత్రం అటు కమెడియన్‌గా, ఇటు హీరోగా, ఇంకో వైపు విలన్‌గా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్‌గానే ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Telangana Congress political strategist Sunil Kanugolu asked for time to explain the notices. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నోటీసులపై సమయం కోరారు
Telangana Congress political strategist Sunil Kanugolu office seized by cyber crime police. తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ ఆఫీస్ సీజ్ చేశారు సైబర్ క్రైం పోలీసులు.
Cyber Crime Police raids on Telangana Congress political strategist Sunil Kanugolu office. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆఫీసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు.
AKash Puri's Chor Bazaar Review : పూరి జగన్నాథ్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆకాష్ పూరి హీరోగా చోర్ బజార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం.
Bujji Ila Raa Teaser: బుజ్జి ఇలా రా సినిమా టీజర్ చూస్తే సస్పెన్స్‌కి గురి చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనిపించేలా ఉంది. అయితే తారాగణం మాత్రం కామెడి పండించే సునీల్, ధన్‌రాజ్ (Sunil, Dhanraj) లాంటి వాళ్లను ప్రధాన పాత్రల్లో తీసుకున్నారు.
Heads & Tales Official Trailer released : హెడ్స్ అండ్ టేల్స్..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ జీ 5లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్కానుంది. తాజాగా హెడ్స్ అండ్ టేల్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఐపీఎల్ 2020 (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కీలక ఆటగాడు, స్పిన్నర్ సునీల్ నరైన్ (Sunil Narine) బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అంపైర్లు.. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందంటూ బీసీసీఐకు ఫిర్యాదు చేశారు.
టాలీవుడ్లో ఇటీవల కాలంలో కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన నటుడు ఎవరంటే.. వెంటనే మనకు సునీల్ (Sunil) పేరే గుర్తుకు వస్తుంది. అయితే కమెడియన్‌గా ప్రేక్షకాభిమానులను అలరించిన సునీల్.. హీరోగా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయడు.
మజిలీ సినిమాలో చైతూకి స్నేహితుడి పాత్రలో నటించి మెప్పించిన సుహాస్‌ని ( Suhas ) హీరోగా పరిచయం చేస్తూ అమృత ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న కలర్ ఫోటో మూవీ టీజర్‌కి ( Color Photo movie teaser ) ఆడియెన్స్ నుండి మంచి స్పందన కనిపిస్తోంది.
టాలీవుడ్ ప్రముఖ హస్య నటుడు, హీరో సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.