Vijay Sethupathi : కమల్ హాసన్ హీరోగా విజయ సేతుపతి విలన్ గా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్రని తన తదుపరి సినిమాలలో రీప్లేస్ చేస్తానని చెప్పుకొచ్చారు.
Krithi Shetty: తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కృతిశెట్టి ఒకరు. అయితే ఈ బ్యూటీతో రొమాన్స్ చేయనని తెగేసి చెప్పాడట కోలీవుడ స్టార్ హీరో విజయ్ సేతుపతి.
Use Helmet To Avoid Head Injuries Like Jawan Movie Poster: షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార ఫీమేల్ లీడ్, ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో కనిపించిన జవాన్ మూవీతో సౌతిండియా దర్శకుల టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. కాగా జవాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇదే సినిమా పోస్టర్ని ఉపయోగించుకుని ట్రాఫిక్ పోలీసులు సైతం తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు.
Vijay Sethupathi Viduthalai Part 1 in Telugu: వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం విదుతలై పార్ట్ 1 మార్చి 31న తమిళనాడు సహా ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో తమిళంలో విడుదలవగా తెలుగు రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిందని తెలుస్తోంది.
Stunt Man Died in viduthalai Shooting: సురేష్ ట్రైన్ బోగీలపై నుంచి పరుగెడుతూ బ్రిడ్జిపైకి దూకి పరుగెత్తాల్సి ఉంది. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించే క్రమంలోనే క్రేన్‌కి కట్టిన తాడు తెగి సురేష్ కిందపడి తుది శ్వాస విడిచాడు. సురేష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Naga Chaitanya Bollywdood Debut horribly went wrong: విజయ్ సేతుపతి, నాని లాంటి హీరోలు కాదనుకున్న పాత్ర చేసి మరీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య భారీ డిజాస్టర్ అందుకున్నాడు.
Vikram Movie Making Video: చాలా కాలం తర్వాత విక్రమ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్.
Vijay Sethupathi in Pushpa 2: పుష్ప సీక్వెల్ ను గట్టిగా ప్లాన్ చేస్తున్న సుకుమార్ అండ్ కో విజయ్ సేతుపతిని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. దాని వెనుక ఒక ఆసక్తికరమైన రీజనే ఉందని అంటున్నారు.
Vikram Ott Release Date Locked : విక్రమ్ సినిమాతో స్టార్ హీరో కమల్ హసన్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచి ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుందనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.
Vikram Rare Feat : కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని రేర్ ఫీట్స్ సాధించింది.
Vikram beats Baahubali 2 : తాజాగా కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా వరుసగా రికార్డులు బద్దలు కొడుతోంది. తాజాగా ఈ సినిమా తమిళ నాట ఒక అరుదైన రికార్డు బద్దలు కొట్టింది.
Kamal Haasan Success Party : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాతో మరోమారు సూపర్ హిట్ అందుకున్నాడు. విజయోత్సాహంతో తాజాగా ఒక భారీ విందు ఏర్పాటు చేశారు.
Kamal Haasan: భాష విషయంలో హీరోల మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కన్నడ హీరో సుదీప్ మధ్య వివాదం నడిచింది. ఇద్దరు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. ఎవరికైనా వారి మాతృ భాష ముద్దు అంటూ కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఈక్రమంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Vijay Sethupathi in Ajith Kumar Next Film. విజయ్ సేతుపతి మూడో సారి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అజిత్ హీరోగా చేస్తున్న సినిమాలో విజయ్ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
Kamal Haasan's Vikram movie release on June 3. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తాజాగా నటించిన విక్రమ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
Samantha attends Nayanthara's birthday bash : ఈ పార్టీలో సమంత తళుక్కుమంది. నయన్‌ని ప్రేమగా హత్తుకున్న వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
vikram, vijay sethupathi Multi starrer: కోలీవుడ్ అగ్రహీరోలు విక్రమ్, విజయ్ సేతుపతి ఒకే సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్ హాసన్ ఈ సినిమాకు స్టోరీ అందించన్నట్లు తెలుస్తోంది.
Vijay Sethupathi: తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతిపై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే దాడి ఎందుకు జరిగిందనే విషయంపై విజయ్ సేతుపతి తొలిసారిగా స్పందించాడు. దాడి గురించి అతనేమన్నాడంటే..
Vikram - The First Glance video: కమల్ హాసన్ అప్‌కమింగ్ సినిమా విక్రమ్ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ పేరిట మేకర్స్ ఈ వీడియో విడుదల చేశారు.
Vikram teaser launching on Kamal Haasan's birth day: నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ మూవీ టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.