Nayanthara instagram post: నటి నయన తార ప్రస్తుతం ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో దీనిపై మరల ధనుష్ వర్సెస్ నయన్ వివాదం మళ్లీ రాజుకున్నట్లు తెలుస్తొంది. ఇప్పట్లో వీరి మధ్య వివాదం సమసి పోయేలా లేదని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయంట.
Ajith Health: తమిళ స్టార్ హీరో అజిత్ కి ఆరోగ్యం బాగాలేదని అందుకని హాస్పిటల్ లో చేరారని నిన్నటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. ఈ వార్తలు విని ఆయన అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి తాజా అప్డేట్ విడుదలయింది..
Kollywood Updates: కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత ఫాలోయింగ్ నటుడు దళపతి విజయ్. ఈయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. త్వరలో ఈయన కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Rajinikanth Condolences to Manobala తమిళ కమెడియన్, డైరెక్టర్ మనోబాలా నేడు కన్నుమూశారు. లివర్ సమస్యలతో ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన మరణం పట్ల కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సూపర్ స్టార్ తలైవా నుంచి ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు. సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Tamil Actor Prabhu Hospitalized ప్రభుని తాజాగా హాస్పిటల్లో చేర్పించారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయనకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు వైద్యులు.
Comedian Mayilsamy Passes Away తమిళ ప్రముఖ హాస్య నటుడు మయిల్ సామీ ఆదివారం నాడు కన్నుమూశాడు. గుండెపోటుతో మయిల్ సామీ తుది శ్వాస విడిచాడు. దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
Thalapathy 67 Look దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది ఒరిజినల్ లుక్కేనా? లేదా ఎడిట్ చేసిన ఫోటోనా? అని జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Sivakarthikeyan Prince శివ కార్తికేయన్ సినిమాకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ప్రిన్స్ మూవీ మాత్రం కోలీవుడ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోనూ ఈ చిత్రం ఫ్లాపుగానే నిలిచింది. జాతి రత్నాలు క్రేజ్ కలిసి వస్తుందని అంతా అనుకున్నారు.
Kovai Sarala Getup కోవై సరళా అంటే మన తెలుగు వారికి కమెడియన్‌గానే తెలుసు. కానీ ఆమెలో ఓ సీరియస్ నటి ఉందని, ఆమె నటిస్తే మనకు ఏడుపు వస్తుందని చాలా మందికి తెలియదు. తాజాగా అలాంటి ఓ ఎమోషనల్ పాత్రలో కోవై సరళా కనిపించింది.
Suriya Quits Bala Vanangaan Movie సూర్య తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. నాచురల్ డైరెక్టర్ బాలా, సూర్యకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో బాలా సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు.
Tamil Actor Hari Vairavan Death తమిళ నటుడు హరి వైరవన్ మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెన్నిల కబడ్డి జట్టు సినిమాలో వైరవన్ నవ్వులు పూయించాడు.
Lal Salam Movie రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. విష్ణు విశాల్ హీరోగా లాల్ సలామ్ అనే సినిమాను ఐశ్వర్య తీయబోతోంది.
Bobby Simha New Movie బాబీ సింహ కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. థగ్స్ అంటూ పాన్ ఇండియన్ రేంజ్లో బాబీ సింహా రాబోతోన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఆడియో అప్డేట్ వచ్చింది.
Vikram Rare Feat : కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు కొన్ని రేర్ ఫీట్స్ సాధించింది.
Choreographer Trinath Rao Passes Away: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ త్రినాథ్ రావ్ కన్నుమూశారు.
Aadhi Pinisetty Engagement: ప్రముఖ కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ కలిసి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న్ వీరిద్దరూ.. ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మార్చి 24న వీరి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Ugly trolling on Thalapathy Vijay: అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ అగ్లీ ట్రోలింగ్.. అదే ఫ్యాన్ గ్రూపులో కొంతమందికి నచ్చట్లేదు. నిజమైన అజిత్ ఫ్యాన్స్ ఇలా చేయరంటూ ట్విట్టర్లో వారు కామెంట్స్ చేస్తున్నారు.
Nayanatara-Vignesh Shivan: నయనతార-విఘ్నేశ్ శివన్ జంటకు సంబంధించి ఓ ఆసక్తికర రూమర్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
Chiyaan Vikram Corona: తమిళ స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. ఇటీవలే చేసిన కొవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలినట్లు సోషల్ మీడియా ద్వారా గురువారం వెల్లడించారు.విక్రమ్ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.