yuzvendra chahal

KKR vs RCB match: ఇరగదీసిన బెంగళూరు బౌలర్స్.. 84 పరుగులే చేసి చిత్తుగా ఓడిన కోల్‌కతా

KKR vs RCB match: ఇరగదీసిన బెంగళూరు బౌలర్స్.. 84 పరుగులే చేసి చిత్తుగా ఓడిన కోల్‌కతా

Mohammed Siraj, Yuzvendra Chahal thrash KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ ఇరగదీశారు. బెంగళూరు బౌలర్లు సత్తా చాటుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు బౌలర్స్ ( RCB bowlers ) ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లు నష్టపోయి కేవలం 13.3 ఓవర్లలోనే విజయం సాధించింది.

Oct 21, 2020, 11:21 PM IST
IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ?

IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ?

Best bowler in IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్‌ ( RCB vs KKR match ) జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాత్రి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో ఉత్తమమైన బౌలర్ల రికార్డును ఓసారి పరిశీలిద్దాం. ఆర్సీబీ బౌలర్లలో ప్రముఖంగా వినిపించే పేర్లలో తొలుత యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) కాగా ఆ తర్వాత ఆఫ్-స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) పేరే ప్రముఖంగా చెప్పుకోవచ్చు అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. 

Oct 12, 2020, 05:15 PM IST
Vijay Shankar Duck Out in IPL: విజయ్ శంకర్‌ను అలా బోల్తా కొట్టించా: యుజువేంద్ర చహల్

Vijay Shankar Duck Out in IPL: విజయ్ శంకర్‌ను అలా బోల్తా కొట్టించా: యుజువేంద్ర చహల్

Vijay Shankar Duck Out in IPL  |  కీలక సమయంలో ఆర్సీబీ బౌలర్ యుజువేంద్ర చహల్ (Yuzvendra Chahal) తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు విజయాన్ని అందించాడు. రెండు వరుస బంతుల్లో వికెట్లు తీసిన ఆర్సీబీ బౌలర్ చహల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు.

Sep 22, 2020, 10:57 AM IST
Adam Zampa: చహల్‌తో కలిసి బౌలింగ్ ఆస్వాదిస్తా

Adam Zampa: చహల్‌తో కలిసి బౌలింగ్ ఆస్వాదిస్తా

బెస్ట్ లెగ్ స్పిన్నర్లలో ఒకడైన  ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా (Adam Zampa) చాలా సంతోషంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లాంటి మేజర్ లీగ్‌లో భాగస్వామిని కాబోతున్నానని చెబుతున్నాడు.

Sep 16, 2020, 02:18 PM IST
చాహల్, కుల్దీప్‌పై యువరాజ్ సింగ్‌ కామెంట్స్.. దళిత్ రైట్స్ యాక్టివిస్ట్ ఫిర్యాదుతో కేసు నమోదు

చాహల్, కుల్దీప్‌పై యువరాజ్ సింగ్‌ కామెంట్స్.. దళిత్ రైట్స్ యాక్టివిస్ట్ ఫిర్యాదుతో కేసు నమోదు

యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది ( Police case on Yuvraj Singh ). రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేసిన సందర్భంగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌‌లను కులాన్ని ( Yuzvendra Chahal and Kuldeep Yadav ) కించపర్చేలా వారిపై పలు అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడనేది టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై నమోదైన అభియోగం.

Jun 4, 2020, 06:20 PM IST
జేమ్స్ నీశమ్‌ను పెవిలియన్‌కి పంపించిన హార్ధిక్ పాండ్య

జేమ్స్ నీశమ్‌ను పెవిలియన్‌కి పంపించిన హార్ధిక్ పాండ్య

జేమ్స్ నీశమ్‌ను పెవిలియన్‌కి పంపించిన హార్ధిక్ పాండ్య

Jul 9, 2019, 06:30 PM IST
కేన్ విలియమ్సన్ దూకుడుకు బ్రేక్.. కీలక వికెట్ తీసిన చాహల్

కేన్ విలియమ్సన్ దూకుడుకు బ్రేక్.. కీలక వికెట్ తీసిన చాహల్

కేన్ విలియమ్సన్ దూకుడుకు బ్రేక్.. కీలక వికెట్ తీసిన చాహల్

Jul 9, 2019, 05:53 PM IST
వరల్డ్ కప్‌: టీమిండియా ఎంట్రీ అదుర్స్.. ఘన విజయం కట్టబెట్టిన రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

వరల్డ్ కప్‌: టీమిండియా ఎంట్రీ అదుర్స్.. ఘన విజయం కట్టబెట్టిన రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఐసిసి ప్రపంచ కప్‌ పోటీల్లో భారత్ శుభారంభం లభించింది. సౌతాఫ్రికాతో బుధవారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేయగా 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే ఆ లక్ష్యాన్ని అందుకోగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి పెవిలియన్‌కు పంపించడంలో భారత బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ ఎలాగైతే సక్సెస్ అయ్యారో... అలాగే బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ రాణించాడు. 

Jun 5, 2019, 11:42 PM IST
సౌతాఫ్రికాపై టీమిండియా టార్గెట్ ఎంతంటే..

సౌతాఫ్రికాపై టీమిండియా టార్గెట్ ఎంతంటే..

సౌతాంప్టన్: వన్డే ప్రపంచ కప్‌లో ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా బౌలర్లు దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి వారెవ్వా అనిపించారు. దక్షిణాఫ్రికా జట్టు ఈ ప్రపంచ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇబ్బందులు పడిన తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ తిప్పలు పడింది.

Jun 5, 2019, 07:21 PM IST
న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా.. చెలరేగిన అంబటి రాయుడు, పాండ్యా

న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా.. చెలరేగిన అంబటి రాయుడు, పాండ్యా

న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా

Feb 3, 2019, 04:17 PM IST
IND vs NZ 5th ODI: కష్టాల్లో న్యూజీలాండ్ జట్టు.. 135కే 6 వికెట్లు!!

IND vs NZ 5th ODI: కష్టాల్లో న్యూజీలాండ్ జట్టు.. 135కే 6 వికెట్లు!!

కష్టాల్లో న్యూజీలాండ్ జట్టు.. 135కే 6 వికెట్లు!!

Feb 3, 2019, 02:26 PM IST
పాక్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన టీమిండియా

పాక్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన టీమిండియా

పాక్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన టీమిండియా

Sep 24, 2018, 07:35 AM IST
వైరల్ వీడియో: విరాట్ కోహ్లీ, మెక్‌కల్లమ్, చాహల్ కలిసి స్టెప్పేస్తే..

వైరల్ వీడియో: విరాట్ కోహ్లీ, మెక్‌కల్లమ్, చాహల్ కలిసి స్టెప్పేస్తే..

న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌లతో కలిసి కోహ్లి స్టెప్పేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌‌లో వైరల్‌గా మారింది. 

Apr 4, 2018, 04:20 PM IST
దక్షిణాఫ్రికాపై భారత్ జట్టు ఘన విజయం..!

దక్షిణాఫ్రికాపై భారత్ జట్టు ఘన విజయం..!

ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది.

Feb 18, 2018, 09:48 PM IST
4వ వన్డేలో టీమిండియాపై సఫారీల విజయం

4వ వన్డేలో టీమిండియాపై సఫారీల విజయం

5 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొందిన సౌతాఫ్రికా

Feb 11, 2018, 04:00 AM IST
భారత్ దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిలా..!

భారత్ దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిలా..!

సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. 

Feb 4, 2018, 07:15 PM IST
చాహల్, క్రిస్ గేల్ ట్విట్టర్ ముచ్చట్లు

చాహల్, క్రిస్ గేల్ ట్విట్టర్ ముచ్చట్లు

లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఈ రోజు ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. 

Jan 10, 2018, 04:44 PM IST
తొలి టీ20లో "చాహలే" బౌలింగ్ హీరో..!

తొలి టీ20లో "చాహలే" బౌలింగ్ హీరో..!

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్ చాహల్ తన మణికట్టు మాయాజాలంతో ప్రేక్షకులను అలరించాడు.

Dec 21, 2017, 09:18 PM IST