Revanth Reddy: తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఈక్రమంలోనే ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
Kadem Project: ఎగువన భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతోంది. నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది.
Four suspected Khalistani terrorists have been arrested at a toll plaza in Haryana, the police said today, adding a large quantity of arms, ammunition and explosives have been recovered from them. They were going to deliver explosives to Maharashtra's Nanded and Telangana's Adilabad
Honor Killing: అల్లరి నరేష్, సదా జంటగా నటించిన సినిమా ప్రాణం. ఈ సినిమాలో కులాంత వివాహం చేసుకున్నారని ఇద్దరిని గ్రామ పెద్దలు విడదీస్తారు. ఇప్పుడు అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ప్రాణం సినిమాలో ప్రేమికులు ఇద్దరూ చనిపోతారు. ఐతే ఇక్కడ మాత్రం యువతిని తండ్రే హతమార్చాడు.
Intelligence Alert: భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
Terrorists' Arms Smuggling Case: పాకిస్థాన్ నుంచి హర్యానా మీదుగా ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను ఆదిలాబాద్ తరలించి ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Terrorists have plotted huge explosions in various parts of the country. For this, they tried to move large scale weapons and explosives to Adilabad in Telangana. Security forces arrested four Khalistani militants on a tip-off from intelligence sources. The captured militants were found to have links with Pakistan
Terrorists Plot For Bomb Blasts: దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా ? తెలంగాణకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను తరలించేందుకు ప్రయత్నించారా ? ఈ కుట్ర వెనుక పాక్ హస్తం ఉందా ? నిఘా వర్గాల అప్రమత్తతతో పెను విధ్వంసం తప్పిందా ?
MP Aravind's Criticism of MLC Kavitha. Speaking on the problems of Nizamabad yellow farmers, Kavitha was asked whether he was aware of the presence of yellow farmers in Jagittala, Adilabad, Nirmal, Warangal and other places.
ఏపీ, తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎండ తీవ్రత అధికమైంది. అడువుల జిల్లా అయిన ఆదిలాబాద్ లోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఫలితంగా జనం అత్యసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావడం లేదు.
Angry over e challans man sets bike on fire : ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్ స్థానిక అంబేడ్కర్ కూడలి సమీపంలోబైక్‌పై వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసి ఈ-చలానా కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూ ట్రాఫిక్ పోలీసులు ఇలా ఫోటోలు తీసి ఈ- చలాన్లు వేస్తున్నారంటూ నడిరోడ్డుపైనే తన బైక్‌కు నిప్పు పెట్టాడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న ప్రేం సాగర్ రావు పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Fire accident: మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో భారీగా మంటలు చెలరేగాయి.
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ వీరంగం సృష్టించాడు. క్రాంతి కాలనీలో జరిగిన చిన్నపాటి ఘర్షణలో తలదూర్చిన ఫారూఖ్ అహ్మద్.. తుపాకీతో కాల్పులు జరపడంతో పాటు తల్వార్‌తో దాడికి పాల్పడ్డాడు.
బాధ్యతగా వ్యవహరించాల్సిన సినీ నటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Actor Allu Arjun) కోవిడ్19 నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై పుష్ప మూవీ యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో కరోనా బారిన పడి ఇదివరకే పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు మరణించారు. తాజాగా మరో టీఆర్ఎస్ నేత (Adilabad ZP Vice Chairman Dies) కరోనా సోకడంతో చనిపోయారు.
తెలంగాణలోని ప్రసిద్ధ జాతర్లలో ఒకటైన నాగోబా జాతరను జనవరి 24 నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జతర జరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.