Alia Bhatt Photos: బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధానపాత్రలో నటించిన 'గంగూబాయ్ కతియవాడి' ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆలియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
RRR Movie Pre-Release Event: ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారీ స్థాయిలో ప్రమోషన్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. 18వ తేదీన హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రమోషన్స్.. తిరిగి 23వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ముగియనున్నాయి. దేశంలోని పలు పెద్ద నగరాలతో పాటు దుబాయ్‌లోనూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
Alia Bhatt Hollywood debut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ త్వరలోనే హాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ నిర్మస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ నటులతో తెరను పంచుకోనుంది ఆలియా.
Mahesh babu with Ali Bhatt: బాలీవుడ్ నటి అలియా భట్ తెలుగు తెరపై అవకాశాలు పెరుగుతున్నాయి. బాహుబలి రాజమౌళికి క్యూట్‌గా ఉండే లేత బుగ్గల బ్యూటీ అలియా భట్ మాత్రమే ఆప్షన్ అని తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, హీరో ఎవరు..
Alia bhatt pics: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా దిగిన ఫొటోలను షేర్ చేసింది. తెల్ల చీరలో.. కుర్రకారు మది దోచేలా ఉన్న ఆ ఫోటోలను మీరు చూసేయండి మరి.
Alia Bhatt: నటిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలో స్టార్ హోదాను దక్కించుకుంది ఆలియా భట్. తాజాగా ఆమె నటించిన 'గంగూబాయ్ కతియవాడి' చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ ను మొదలెట్టేసింది. దాని కోసం ఆలియా భట్ మోడ్రన్ డ్రస్సులో మెరిసింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Alia Bhatt new Photos: త్వరలో గంగూభాయ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆలియా భట్ తాజాగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చీరకట్టులో కుందనపు బొమ్మలా ఉన్న ఆలియా ఫొటోలను మీరు చూసేయండి మరి.
Alia Bhatt Marriage:ఆలియా భట్ తొలిసారిగా తన పెళ్లి విషయంపై స్పందించారు. చాలా కాలం క్రితమే తన మైండ్‌లో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసేసుకున్నానని తెలిపింది.
Alia Bhatt wants to Work With Allu Arjun: ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన ఆలియా భట్.. తెలుగు ఇంకా చాలా సినిమాల్లో నటించాలనుకుంటుందట. ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే తనకు బన్నీ సరసన జత కట్టాలని ఉందని ఈ బాలీవుడ్ భామ చెప్తోంది.
Alia Bhatt Saree Photos: బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'గంగూబాయ్ కతియవాడి' సినిమా ఈనెల 25 (ఫిబ్రవరి 25) న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ ను మొదలెట్టేసింది. ఈ కార్యక్రమాలకు తెల్ల చీరలో తళుక్కున మెరిసింది హీరోయిన్ ఆలియా భట్. ఆమెకు సంబంధించిన ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Alia Bhatt Hot photos: ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'గంగూబాయ్' మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్లో ఆలియా భట్ సరికొత్తగా కనిపించింది.
RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
Deepika Uses Gents Toilet: బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, ఆలియా భట్.. చాలా సన్నిహితంగా ఉంటారు. అటు సినిమాల పరంగానే కాకుండా.. తరచూ వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు వెళుతుంటారు. అయితే ఒకసారి వేరే దేశం వెళ్లినప్పుడు వారిద్దరూ కలిసి పురుషుల టాయిలెట్ కు వెళ్లారట. అయితే ఆ సమయంలో ఏం జరిగిందో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె రివీల్ చేసింది.
RRR Movie: ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో నటీనటుల పారితోషికం కూడా ఎక్కువే ఉంది. ఉత్తరాది నటులు అజయ్ దేవగణ్, అలియా భట్లు తీసుకున్న పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.
RRR movie heroine Alia Bhatt trolled : అలియా భట్‌పై సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అలియాది ఫేక్ లాఫ్ అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
SS Rajamouli On Ajay Devgn, Alia Bhatt's Roles : రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలపై మాట్లాడారు. సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్ పాత్రలు రెండూ ఎంతో కీలకమైనవి చెప్పుకొచ్చారు జక్కన్న. తాను ప్రేక్షకులను మోసం చేయదలుచుకోలేదు అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరో రూ.45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.