ఇప్పుడు సినీ తారలకు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఆదాయ మార్గాలుగా మారిపోతున్నాయి. వారు ఒకపక్క సినిమాల్లో హీరోయిన్లుగా లేదా హీరోలుగా నటిస్తూ కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ లు తీసుకుంటూనే తమ సోషల్ మీడియా ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ ను బట్టి వారికి ఆయా సోషల్ మీడియా వేదికల నుంచి దండిగా ఆదాయం లభిస్తున్నట్లు సమాచారం.
Alia Bhatt Reacts to Trolls on Pregnancy: తాను గర్భవతిని అయ్యానంటూ అలియా భట్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె గర్భం మీద కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు. అలియా భట్ ఆ విమర్శలపై ఘాటుగా స్పందించారు.
Ayan Mukerji reveals the Brahmastra Vision: బ్రహ్మాస్త్ర సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్. అసలు బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి? ఎందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చింది? అస్త్రావర్స్ అంటే ఏంటి? అనే విషయాలు ఆ వీడియోలో క్షుణ్ణంగా కూలంకషంగా చర్చించారు.
Alia Bhatt Shares Babybump Photos: గర్భవతి అయి ఉండి కూడా అలియా భట్ ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అలియా భట్ హిందీ సినిమాలు చేస్తూనే మరోపక్క హాలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
Durex Funny Wishes to Alia: అలియా భట్ తాను తల్లి కాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించింది. కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ ఒక ఆసక్తికర పోస్ట్ ద్వారా అభినందించింది.
Alia Bhatt announce pregnancy news. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆస్పత్రిలో స్కాన్ చేయించుకున్న ఓ ఫొటో షేర్ చేశారు.
Ranbir Kapoor Reveals his First Wife: అలియా భట్ తన రెండో భార్య అని చెప్పి షాకిచ్చారు రణబీర్ కపూర్. తన మొదటి వివాహం ఎవరితో జరిగిందన్న విషయం మీద క్లారిటీ ఇచ్చారు.
Ranbir Kapoor chilling with Alia Bhatt bridesmaids. సోమవారం అలియా స్నేహితురాలు తాన్య సాహా గుప్తా.. బాలీవుడ్ లేటెస్ట్ కపుల్ రణబీర్, అలియాల పెళ్లి ఫోటోలను తన స్నేహితులతో పంచుకున్నారు. ఒక ఫోటోలో రణబీర్ తన చేతిలో ఒక నోట్‌ను పట్టుకుని కనిపించాడు.
Ranbir Kapoor-Alia Bhatt wedding over. బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఈ ఇద్దరు ఏడడుగులు వేశారు. బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆలియా-రణ్‌బీర్ వివాహం ఘనంగా జరిగింది.
Ranbir Alia Wedding Pics: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ పెళ్లిపీటలెక్కారు. కొద్దిమంది అతిథుల మధ్య వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఆ పెళ్లి వేడుకకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Mobile phones, Ranbir Kapoor-Alia Bhatt wedding. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు తీయకుండా.. విధులు నిర్వర్తించనున్న వారికి సెల్ఫోన్ల కెమెరాలకు ఎరుపు రంగు స్టిక్కర్లు అతికించారట.
Ranbir Kapoor, Alia Bhatt wedding. మధ్యహ్నం జరిగిన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మెహందీ వేడుకలలో బాలీవుడ్ సినీ తారలు కరిష్మా కపూర్, కరీనా కపూర్ పాల్గొన్నారు.
Ranbir Kapoor, Alia Bhatt wedding postponed. బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలీయా భట్లు తమ పెళ్లిని వచ్చేవారానికి వాయిదా వేశారట. ఏప్రిల్ 20వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.
Ranbir Alia Wedding Date: గత కొన్నిరోజులుగా రణ్ బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి గురించి బాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీపై రకరకాల ఊహాగానాలు వస్తున్న క్రమంలో అలియా భట్ మామ స్పందించారు. రణ్ బీర్, అలియా పెళ్లి ముహుర్తం గురించి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Ranbir and Alia Wedding Date: బాలీవుడ్ లవ్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారట. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయట. కపూర్ కుటుంబానికి కలిసొచ్చిన వేదికపైనే వీరి పెళ్లి జరగనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Alia Bhatt about RRR movie Rumours. తనకు ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ఎలాంటి అసంతృప్తి, అసహనం లేదని.. దయచేసి ఇలాంటి రూమర్లను ప్రచారం చేయకండంటూ అలియాభట్ ప్రతిఒక్కరిని విజ్ఞప్తి చేశారు.
Alia Bhatt Pakistan Fan: బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు అటు నార్త్ లోనే కాకుండా సౌత్ లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఆమెకు అభిమానులున్నారు. అయితే ఆలియా నటించిన 'గంగూబాయి కతియావాడి' సినిమాను చూసేందుకు పాకిస్థాన్ కు చెందిన ఓ నటుడు థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడట. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.