NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ 'వార్ 2'. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఇందులో హృతిక్, ఎన్టీఆర్ ఎపుడు షూట్లో పాల్గొంటారనే విషయం బయటకు వచ్చింది.
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నార్త్, సౌత్ తేడా లేకుండా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో 'వార్ 2'. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా అభిమానుల్లో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం.
69th Film Fare Awards : సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డుల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న అవార్డులుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కు ఉంది. తాజాగా 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రకటించారు.
Alia Bhatt Ramayan Saree: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో బాలీవుడ్ ఆలియా భట్, రణ్‌బీర్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది.
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.
Ranbir Kapoor-Alia Bhatt Baby Face Reveal: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ తమ గారాల పట్టి రాహా ముఖాన్ని రివీల్ చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Salaar Collections: ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా మన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మేనియా నడుస్తోంది. ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ రావాలి అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానులు.. ఎట్టకేలకు సలార్ రూపంలో తమ డార్లింగ్ కు సూపర్ డూపర్ సక్సెస్ రావడంతో ఆనందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది..
Deep fake videos: ఈమధ్య సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు విచ్చలవిడిగా హల చల్ చేస్తున్నాయి. వీటి పైన కేంద్రంతో సహా ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆకతాయిల వికృత చేష్టలు మాత్రం ఆగటం లేదు. మొన్న రష్మిక మందాన.. నిన్న కాజోల్ దీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసినట్టు.. ఈరోజు ఆలియా భట్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో అది కాస్త వైరల్ అవుతోంది.
69th National Film Awards 2023 Winners List: 2021 లో వెలువడిన చిత్రాలకు సంబంధించి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు కైవసం చేసుకున్న విజేతల వివరాలను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్రం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలోనూ వివిధ కేటగిరిలలో తెలుగు చిత్రాలు, సాంకేతిక నిపుణుల హవా కొనసాగింది.
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ ‘'హార్ట్ ఆఫ్ స్టోన్'’ (Heart of Stone) మూవీ ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్న ఆలియా. తన సహనటులకు తెలుగు నేర్పించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Heroines Remunerations: ఇండియాలో మొట్టమొదటిసారిగా 1 కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో అమితాబ్ బచ్చన్ కాదు.. షారుఖ్ ఖాన్ కాదు.. సల్మాన్ ఖాన్ కాదు.. రజినీకాంత్ కాదు.. మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవినే అనే విషయం ఇటీవల మనం చెప్పుకున్న సంగతి తెలిసిందే.
Alia Bhatt Special Dress to Sitara అలియా భట్ ఈ మధ్య తాను పెట్టిన స్పెషల్ అవుట్ ఫిట్ డిజైనర్ దుస్తులను టాలీవుడ్ సెలెబ్రిటీలకు పంపిస్తోంది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ పిల్లలకు పంపించింది. రామ్ చరణ్ ఉపాసనలకు కూడా పంపించింది.
Alia Bhatt Kiss to Ranbir Kapoor యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అయితే విష్ణుప్రియ తాజాగా బాలీవుడ్ జంటను చూసి తనలోని కోరికలను బయటపెట్టేసింది. అలియా భట్, రణ్ బీర్ కపూర్లకు పెళ్లై ఏడాది అయింది. ఈ సందర్బంగా వీరు పార్టీ చేసుకున్నట్టున్నారు.బయటకు వచ్చిన ఈ జంటను చూసి.. అందరూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ క్రమంలో రణ్ బీర్ కారులోంచే అందరికీ కరచాలనం చేస్తూ ఉన్నాడు. మధ్యలో రణ్ బీర్ కపూర్‌ను ప్రేమగా ముద్దు పెట్టుకుంది అలియా భట్.
Alia Bhatt Wedding Anniversary అలియా భట్, రణ్‌బీర్ కపూర్లు సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. అలియా భట్ అయితే తన అప్డేట్లన్నీంటినీ సోషల్ మీడియాలో పెట్టేస్తుంటుంది. సినిమా అప్డేట్లు ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Alia Bhatt Special Bags To Jr NTR Kids: ఎన్టీఆర్, అలియా భట్లు స్టేజ్ మీద ఎంతో సరదాగా కనిపించేవారు. తెరపై రామ్ చరణ్, అలియా ఒక జోడిలా నటిస్తే.. ఎన్టీఆర్ మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో జోరుగా ఉన్నట్టుగా కనిపించింది.
Alia Bhatt Love Story in telugu: ఈరోజు అలియా పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తెస్తున్నాం, చూసేయండి.
Actress Alia Bhatt Shares Wows in Olive Green Gown at Zee Cine Awards 2023. జీ సినిమా అవార్డ్స్ 2023 కార్యక్రమంలో ఆలియా భట్ ఆకుపచ్చ గౌనులో సందడి చేశారు.
Valentines Day 2023 special వాలెంటెన్స్ డే సందర్భంగా ఇప్పుడు మనం తెరపై ప్రేమికులుగా నటించి.. చివరకు రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా మారిన జంటల గురించి ఓ సారి చూద్దాం. ఈ లిస్ట్‌లో మన తెలుగు నుంచి మహేష్ బాబు నమ్రతల పేర్లు ముందుగా చెప్పుకోవాలి.
Alia Bhatt Sister Pooja Bhatt : అలియా భట్ పెద్దక్క పూజా భట్ కూడా తెలుగులో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఆ సినిమా ఏమిటి? ఎప్పుడు రిలీజ్ అయింది లాంటి వివరాల్లోకి వెళితే
Ranbir Kapoor Throws Fan Phone తెలుగులో బాలయ్య తన అభిమానులతో వింతగా ప్రవర్తిస్తుంటాడు. అభిమానులను కొట్టడం, వారి ఫోన్‌ను విసిరేసి పగలగొట్టడం వంటివి చేస్తుంటుంది. బాలయ్యలా మారిపోయిన రణ్ బీర్ కపూర్ అన్నట్టుగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.