డిన్నర్ తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకువెళ్లే సమయంలో అభిమానులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్లను చుట్టుముట్టారు. సెక్యూరిటీ వారిని క్లియర్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు.
BB Telugu Grand Finale: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫినాలేకు సంబంధించి లేటేస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఫైనల్ కు ఎవరెవరు సెలబ్రెటీలు వచ్చారంటే...
Brahmastra Motion Poster: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో 'బ్రహ్మాస్త్ర' ఒకటి. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణ్‌బీర్ కపూర్, అలియాభట్, మౌనీ రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ శనివారం విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రానికి తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి సమర్పకులుగా ఉన్నారు.
RRR Pre Release Event Mumbai: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ (RRR Pre Release Event) డేట్ ఫిక్స్ అయ్యింది. ముంబయి వేదికగా డిసెంబరు 19న RRR గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ అధికారికంగా ప్రకటించారు.
RRR Movie: బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కేకపెట్టించడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈలోగా అప్పుడే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా సిద్ధమౌతోంది.
Alia Bhatt fans disappointed with RRR trailer - ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన ఆనందంలో తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా.. ఆలియా భట్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ మేకర్స్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
Alia Bhatt Childhood Photos: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఓ ఊపు ఊపేస్తుంది. వరుస చిత్రాల్లో నటిస్తూ అటు హిందీతో పాటు తెలుగు సినిమాతోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అతి తక్కువ వయసులోనే స్టార్ డమ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?
RRR Movie Update: ట్రైలర్‌కు ముందే ప్రేక్షకులకు వరుస సర్ప్రైజ్లు ఇస్తోంది ‘'ఆర్ఆర్ఆర్'’చిత్రబృందం. తాజాగా ఇవాళ చెర్రీకి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
RRR Trailer New Release Date : జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది.
RRR Movie Trailer: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రకటన చేసింది. డిసెంబరు 3న సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పుడు అలియా భట్ పారితోషికం చర్చనీయాంశమవుతోంది. కేవలం 15 నిమిషాలకోసం ఆమె తీసుకున్న పారితోషికం నోరెళ్లబెడుతోంది.
RRR Movie update 4 years ago : ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్‌లు (Ram Charan) కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషిస్తోన్న విషయం తెలిసిందే.
Gangubai Kathiawadi Release: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియవాడి’. ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది చిత్రబృందం.
RRR movie song: ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ ఇప్పటికే ట్రెండ్ సెట్ చేస్తుండగా తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ వర్గాలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.
RAJAMOULIS RRR AN EPIC ANNOUNCEMENT TO BE MADE ON OCTOBER 29 : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు.
Ranbir Alia Wedding: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్ - అలియా భట్ (Ranbir Alia Love Story) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కునున్నారని తెలుస్తోంది. డిసెంబరులో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్‌లోని ఓ ఐకానిక్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదిక కానున్నట్లు తెలిసింది.
Jr NTR, Ramcharan warm wishes to Rajamouli: రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) హీరోలు, అందులో నటిస్తున్న పలువురు నటులు రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Jr Ntr Movie: జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు బుల్లితెరపై..మరోవైపు వెండితెరపై. ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివతో మరోసారి తెరకెక్కనున్నాడు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
'ఆర్ఆర్ఆర్' ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ఉక్రెయిన్‌లో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఓ సరదా వీడియోను షేర్ చేశాడు తారక్. రామ్‌చరణ్ కొంత అసహనానికి గురైనట్లు ఇందులో చూడవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.