Allahabad Highcourt: అలహాబాద్ హైకోర్టు జ్ఞాన్వాపి కేసు విషయంలో మరో కీలక తీర్పు వెలువరించింది. హిందువులు జ్ఞాన్వాపి మసీదులోని వ్యాస్ తెహ్ఖానాలో ప్రార్థనలు కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. పిటిషన్ ను విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ కీలక తీర్పును వెలువరించింది.
Allahabad High Court: హిందువుల పూజలు చేసుకోవద్దని మసీదు కమిటీ అలహబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ధర్మాసనం మసీదు కమిటీకి ట్విస్ట్ ఇచ్చింది. హిందువులు పూజలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Shahi Eedgah Masjid Issue: మొన్న జ్ఞానవాపి..నేడు మధుర. వివాదాస్పద మసీదులపై హైకోర్టు కీలక తీర్పులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు సర్వేకు ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gyanvapi Row: వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో ఆర్కియాలజీ శాఖ సర్వే ప్రారంభించేసింది. కోర్టు ఆదేశాలు రావడమే ఆలస్యం..వేగం పెంచింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పురావస్తు అధికారులు మసీదు ప్రాంగణానికి చేరుకున్నారు.
Gyanvapi Masjid Issue: ఉత్తరప్రదేశ్ జ్ఞానవాపి మసీదు వ్యవహారం మరోసారి వార్తలకెక్కుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగీ చేసిన ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Five State Elections: దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా వేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.
Big setback to Yes Bank in Allahabad HC: న్యూ ఢిల్లీ: అలహాబాద్ హై కోర్టులో యస్ బ్యాంక్‌కు గట్టి ఎదురుబెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ వద్ద డిష్ టీవీ తనఖా పెట్టిన షేర్స్ ఫ్రీజింగ్ (DishTv Shares freezing issue) వ్యవహారంలో ఎస్సెల్ గ్రూప్ అధినేత డా సుభాష్ చంద్ర ఉత్తర్ ప్రదేశ్‌లోని గౌతం బుద్ద నగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Chief Justice NV Ramana: భారతీయ న్యాయస్థానాలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో మౌళిక వసతుల కల్పన విషయంలో సంచలన వ్యాఖ్యలే చేశారు. మౌళిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యమే కారణంగా ఎత్తి చూపారు.
Supreme court on Coronavirus: కరోనా మహమ్మారి కాటేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కరోనా నియంత్రణ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Allahabad high court: మతాంతర వివాహాల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన నేపధ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇద్దరు మేజర్ల మధ్య జరిగిన వివాహాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేయడమే దీనికి కారణం..అసలేం జరిగింది..
మొహర్రం ఊరేగింపులు ( Moharram procession ) అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. దేశవ్యాప్తంగా అనుమతించడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టేనని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా పిటీషనర్ కు సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.