Allu Arjun Atlee Movie: పుష్ప 2 సినిమా తర్వాత.. అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్.. అట్లీ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా ఈ మధ్యనే క్యాన్సల్ అయింది. తాజాగా ఈ సినిమా ఎందుకు.. క్యాన్సిల్ అయింది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కారణంగానే అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Allu Arjun Trolls: గత కొంతకాలంగా మెగా అభిమానులు అందరూ అల్లు అర్జున్ మీద తీవ్రస్థాయిలో ద్వేషం చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదు.. అన్న ఒకే ఒక కారణంతో అల్లు అర్జున్ ని సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది.
Prabhas Kalki Movie: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే చాలా ముందు ఉన్నారు. కెరియర్ పరంగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. అంతేకాకుండా కల్కి సినిమాను కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్. ఇక సినిమాల విషయంలో.. ప్రభాస్ ని చూసి తెలుగు స్టార్ హీరోలు చాలా నేర్చుకోవాలి.. అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
Game Changer Release Date: ఆగస్టులో విడుదల కావాల్సిన.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా.. డిసెంబర్ 6 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. తన గేమ్ చేంజర్ సినిమాని డిసెంబర్లోనే విడుదల చేయడానికి.. ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Pushpa 2 Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై.. భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా అనుకున్నట్టుగా 1000 కోట్ల కలెక్షన్లు.. అందుకుంటుందా.. లేదా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఎందుకు అనేది. ఒకసారి చూద్దాం రండి..
Pushpa 2 The Rule Postponed Behind Andhra Pradesh Politics: ఉన్నఫళంగా అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా విడుదల సుదీర్ఘ వాయిదా పడడం కలకలం రేపింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులే కారణమని హాట్ టాపిక్‌గా మారింది.
Allu Arjun vs Pawan Kalyan: గత కొద్ది రోజులుగా.. మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ.. మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి.. అంటూ వార్తలు రాసాగాయి. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక చేసిన కామెంట్స్ తో.. ఈ వార్తల్లో నిజము తప్పకుండా ఉంది అని తెలుస్తోంది..
Allu Arjun vs Mega Hereos: మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం మీద గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ గత కొద్ది రోజులుగా మాత్రం ఇరు కుటుంబాల మధ్య చిచ్చు బాగా ముదిరిపోయినట్టు తెలుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు మెగా హీరోలు అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో దండయాత్ర చేస్తున్నారు.
Allu Family Absent In Pawan Kalyan Celebratios At Chiranjeevi House: ఏపీ ఎన్నికలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా మెగా కుటుంబం వర్సెస్ అల్లు కుటుంబం మధ్య వివాదం రేగింది. తాజాగా పవన్ కల్యాణ్ సంబరాల్లో అల్లు కుటుంబం పాల్గొనకపోవడం చూస్తుంటే వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది.
Pawan Kalyan: ఈసారి ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు వల్ల సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బన్నీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్-2పైనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ తెరపైకి వస్తోంది.
Nandyala Police Suspend: నంద్యాలలో హిరో అల్లు అర్జున్ పర్యాటన ఎఫెక్ట్ ఇద్దరు ఎస్బీ కానిస్టేబుల్‌పై వేటుకు కారణమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ఈనెల 11న భారీ ర్యాలీ నిర్వహించారు.
Allu Arjun Visits With His Wife Sneha Reddy In Road Side Dhaba: ఎన్నికల ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన అల్లు అర్జున్.. అక్కడి నుంచి వచ్చి ఓ సాధారణ దాబాలో భోజనం చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
Ram Pothineni: త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాతో ఒక మోస్తారు విజయం సాధించిన.. ఈ దర్శకుడు తదుపరి ప్రాజెక్టుపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది..
Jr NTR Viral Video: అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా పాన్ ఇండియా పరంగా మంచి పేరు ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం.. ఒక హీరో పై ప్రశంసలు కురిపిస్తుండగా..మరో హీరో పై విమర్శలు తెప్పిస్తోంది..
Allu Arjun Election Campaign Dispute In Mega Family: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చు రేపింది. మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా మారింది. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం రేపడం కలకలం ఏర్పడింది.
Telangana lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినీ ప్రముఖులు ఓటు వేయడానికి పోటెత్తారు.
You Know Mahesh Babu Jr NTR Chiranjeevi Allu Arjun Ram Charan Polling Center: ఈసారి హైదరాబాద్ ప్రజలు ఓటింగ్‌కు కదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారో.. అసలు వారైనా ఓటు వేయడానికి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.