Allu Arjun controversial comments: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,సుకుమార్ దర్శకత్వంలో విడుదలకు ఉంచిన తాజా చిత్రం పుష్ప -2. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా, శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో నర్తిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
Varun Tej Did Strong Counter To Allu Arjun: కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య వివాదానికి హీరో వరుణ్ తేజ్ మరో ఆజ్యం పోసినట్టు కనిపిస్తోంది. తన సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించి చేసినట్లు చర్చ జరుగుతోంది. వరుణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Pushpa 2 The rule: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఇన్ స్టా వేదికగా రష్మికకు థైంక్యూ మై డియర్ అని పోస్ట్ చేశారంట. అసలు రష్మీక ఏంగిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
Unstoppalbe Season 4 E 4 Promo: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తూన్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ పుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య లతో మూడు ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. సీజన్ 4లో నాల్గో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయిన ‘పుష్ప 1’ .. హిందీ సహా ఇతర భాషల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
Pushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్ పాట లీక్ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Arjun warns young actress: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అంటే ఎలాంటి వారైనా సరే ఎగిరి గంతేస్తారు. అలాంటిది శ్రీ లీల అవకాశం వచ్చినా సరే రిజెక్ట్ చేయడంతో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా శ్రీ లీల కి ఫోన్ చేసి మరీ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం..
Allu arjun: ఏపీ హైకోర్టు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. భాగంగా నంద్యాలకు వెళ్లిన ప్రచారం చేయడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
Pushpa 2 Release: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప2’ . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప పార్ట్ -1 ది రైస్’ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను బాహుబలిని మించి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Sai Dharam Tej about Allu Arjun: ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.. “టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో రూమర్స్ సృష్టిస్తారు. కానీ మా అల్లు, మెగా ఫ్యామిలీలు ఎప్పటికీ ఒకటై ఉంటాయి” అంటూ తెలిపారు.
Allu Arjun: తెలుగు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. 2024 మే 11న నంద్యాలలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తరుపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈ ఎన్నికల ర్యాలీకి అనుమతులు లేకపోవడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది.
Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pushpa Producer Clarity On Jani Master Case: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను విడుదల చేయించేందుకు రంగంలోకి దిగినట్లు వస్తున్న వార్తలను పుష్ప టీమ్ ఖండించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఆ కేసు అమ్మాయి, జానీ మాస్టర్‌కు సంబంధించినదని.. తమకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది.
Pushpa 2 Producer About Jani Master Case: జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచలగూడ జైల్లో 14 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేయడం వల్ల ఆయన ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ వార్తలు రాగా పుష్ప నిర్మాత దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు
Tollywood Herione: హీరో హీరోయిన్స్ ని షాట్ ..పర్ఫెక్ట్ గా రావడానికి డైరెక్టర్లు ఎంటలా హింసిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఒక స్టార్ హీరోయిన్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు.. ఇలానే తెగ హింసిచ్చారట. అప్పట్లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి మరి ఆ హీరోయిన్ ని కాపాడారంట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? ఒకసారి చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.