AP Schemes Renamed No More YSR YS Jagan Names: ఇన్నాళ్లు ఏపీలో కొనసాగిన పథకాల పేర్లు మారనున్నాయి. అధికారంలోకి చంద్రబాబు నాయుడు రావడంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పేర్లు మారాయి. ఇకపై జగనన్న, వైఎస్సార్ పేర్లు కనిపించనున్నాయి.
Palla Srinivas Rao Yadav Appoints TDP President: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు పల్లా శ్రీనివాస్ రావు యాదవ్‌కే దక్కాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీనివాస్ వైపు చంద్రబాబు మొగ్గుచూపారు.
Capital Amaravati Construct With Cost Of One Lakh Crore: ఇన్నాళ్లు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌గా గుర్తింపు రాగా ఇకపై శాశ్వత రాజధాని రాబోతున్నది. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని.. త్వరలోనే పనులు మొదలుపెడతామని ఏపీ మంత్రి ప్రకటించారు.
Suman Visits Tirumala: హీరో సుమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన విరామంలో స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో కూటమిపై ప్రశంసలు కురిపించారు.
Chandrababu Announced Rs 5 Lakh Financial Assurance To Arudra: నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ పట్టించుకోకపోగా.. నేడు సీఎంగా వచ్చిన చంద్రబాబు నాయుడు అక్కున చేర్చుకున్నాడు. అండగా నిలిచి అభయమిచ్చాడు. ఎవరికో కాదు ఆరుద్ర కుటుంబానికి.
Amaravati Farmers Capital Movement Breaks After Chandrababu Sworn As CM: ఏపీకి రాజధాని మళ్లీ వచ్చేసింది. చంద్రబాబు ప్రమాణస్వీకారంతో అమరావతికి పునరుజ్జీవం వచ్చింది. దీంతో అమరావతి రైతులు తమ సుదీర్ఘ ఉద్యమాన్ని విరమించారు.
Chandrababu Ministers List Here Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోపాటు మొత్తం 25 మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీరే మంత్రులుగా నియమితులవుతున్నారని సమాచారం.
Chiranjeevi Special Guest Chandrababu Naidu Taking Oath: చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతోపాటు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి రానున్నారు.
Chandrababu Naidu New Convoy Features And Security Details Here: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతుండడంతో భద్రతలో భారీగా మార్పులు జరిగాయి. సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరాయి.
Chandrababu Naidu New Convoy: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడుకు భారీ కాన్వాయ్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు వచ్చి చేరాయి. నలుపు రంగంలో ఉన్న 11 వాహనాలు ఇంటిలిజెన్స్ బృందం పరిశీలిస్తోంది.
Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
Ys jagan to Vizag: ఏపీ భవిష్యత్ నగరం విశాఖపట్టణమే. ఏపీ ప్రభుత్వం విశాఖకు ఇస్తున్న ప్రాధాన్యత ఆ ఖ్యాతిని మరింతగా పెంచుతోంది. ఎప్పుడెప్పుడా అని ముఖ్యమంత్రి జగన్ ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం..
అమరావతిలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కృష్ణాయపాలెం లేఅవుట్లో పైలాన్‌ను ఆవిష్కరించారు.
CM Jagan Speech at Amaravati Meeting: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వకుండా చంద్రబాబు, గజదొంగ ముఠా అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
సుప్రీం కోర్టులో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేసులో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్-5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సమర్ధించిన ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు ఈ కేసును బదిలీ చేయాలని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం పేర్కొంది.
Chandrababu Naidu Slams Ap Cm Jagan Mohan Reddy: ఏపీ రాజధానిగా అమరాతిని అభివృద్ధి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అమరాతి రాజధానిగా కేంద్రం గుర్తిస్తూ.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని చెప్పారు. ప్రజాకోర్టులో జగన్ మోహన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టేదాకా టీడీపీ పోరాడుతుందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.