AP Common Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. మొన్న వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయస్థానాన్ని చేరాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh: దేశ ప్రధాని మోదీ తల్లిలాంటి ఆంధ్ర ప్రదేశ్ ను చంపేశారని, మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం ఉంటుందని తిరుపతి వేదికగా వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh: అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్నది వైసీపీ వాళ్ళని, ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను కన్ను పడిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలా అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై మరోసారి షర్మిలా మరోసారి విరుచుకు పడ్డారు.
Andhra Pradesh: చలో సచివాలయం కార్యక్రమం తీవ్ర గందరగోళంగా మారింది. వైఎస్ షర్మిలకు మద్దతుగా వేలాదిగా స్టూడెంట్స్ ఆమె వెంట సచివాలంయంకు వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో పోలీసులకు, వైఎస్ షర్మిలకు తీవ్ర తోపులాట జరిగింది.
Andhra Pradesh: భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన స్టైల్ లో ఏపీ సీఎం జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. చావో... రేవో తెల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి తాబేలు, నాగ బంధనం ఉంగరాలపై రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
AP Bird Flu: ఏపీలో ఇప్పుడు చికెన్ తినాలంటే భయమేస్తోంది. చాలా ప్రాంతాల్లో చికెన్ తినడం మానేశారు. రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే వార్తల నేపధ్యంలో ఆందోళన నెలకొంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ వార్తలపై ప్రభుత్వం స్పందించింది.
AP Politics: ఏపీ రాజకీయాల్లో రోజురోజుకూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు విషయమే ఇంకా కొలిక్కి రావడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Farmer Loan Waiver: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్షాల్ని ఆత్మరక్షణలో పడే వ్యూహం అవలంభించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Right to Education: విద్యాహక్కు చట్టాన్ని తొలిసారిగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో ప్రీ సీట్ల అడ్మిషన్లకై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu: జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విబేధాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయమై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు.
AP Capital Issue: ఆంధ్రప్రదేశ్లో రాజధాని వివాదం మరోసారి రచ్చగా మారుతోంది. రాజధానిపై నిర్ణయం కేంద్రానిదేనంటూ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజధాని అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది.
Mahi V Raghava - Yatra 2: మహి వి రాఘవ.. తెలుగులో ఆనందో బ్రహ్మ, యాత్ర, యాత్ర 2 మూవీలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానిక చేసిన పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ చేసారు. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు తన పై అనవసరంగా బురద జల్లుతున్నాయంటూ మీడియాతో చిట్ చాట్ చేసారు.
AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
Andhra Pradesh: జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకుని దొంగలా ఉంటున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యకు రారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారు.. జగన్ సర్ దేనికి సిద్ధం.. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా.. అంటూ బాపట్లలో మరొకసారి విరుచుకు పడ్డారు.
AP TET Notification 2024: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్,. ఒకేరోజు రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన కాస్సేపటికి ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh: కొన్నిరోజులుగా తనతో పాటు పనిచేసే యువకుడితో రత్నమాధురి ప్రేమలో పడింది. అతను మొదట ప్రేమిస్తున్నానని చెబితే తెగ సంబరపడిపోయింది. ఇద్దరు ఒకే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. దీంతో అతనిపైనే గుడ్డిగా ఆశలు పెట్టుకుంది.
Family Dispute: భార్య పుట్టింటికి వచ్చి భర్త దారుణంగా ప్రవర్తించాడు. గుండు గీసి, వెంట్రుకలు అందరికి చూపిస్తు దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకొమ్మని బెదిరించాడు.అభిరామ్ అనే యువకుడు మరో యువతితో పెళ్లి చేయడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
Delhi Hotel Cheat: దేశ రాజధానిలో విలాసాల కోసం స్టార్ హోటల్లో దిగిన తెలుగు మహిళ ఆ తర్వాత బిల్లు చెల్లించేందుకు మోసానికి పాల్పడి రెడ్ హ్యాండెడ్గా చిక్కింది. ఆన్లైన్లో డబ్బులు చెల్లించానని చెప్పి నకిలీ ఫొటో చూయించి ఉడాయించే ప్రయత్నం చేయగా హోటల్ సిబ్బంది ఆమె బండారాన్ని బయటపెట్టారు.
AP DME Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 424 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.