YS Sharmila Criticised On YS Jagan Chandrababu: మరోసారి తన సోదరుడు వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపైన కూడా విరుచుకుపడ్డారు.
Unstoppable With NBK Season4: అన్ స్టాపబుల్ సీజన్ 4కు అంతా సిద్దమైంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు తొలి అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసారు. అయితే.. బావ, బామ్మర్దులు కమ్ వియ్యంకులైన వీళ్లిద్దరి టాక్ షోకు డేట్ టైమ్ ఫిక్స్ అయింది.
ED Raids in Ap: ఏపీ ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు మరి కొందరు ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nude Video Call: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల రాసక్రీడలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన ఆదిమూలం సహా పలువురు నేతల అసభ్యకర వీడియోలు పాలిటిక్స్ ను హీట్ పుట్టించాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ఓ ఎమ్యెల్యేకు ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేయడం కలకలం రేపుతోంది.
Special Treat For AP CM Chandrababu Naidu In Haryana: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం లభించింది. వేడుకకు హాజరైన చంద్రబాబుకు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వానం పలికి ప్రత్యేక కుర్చీలో కూర్చోబెట్టారు. ఇది చూసి టీడీపీ నాయకులు, కూటమి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
AP school holiday today : ఆంధ్రప్రదేశ్‌లో.. గత కొద్ది రోజుల నుంచి విపరీతమైన వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు.. అతి భారీ వర్షాలు కొన్నిచోట్ల పడతాయని.. ఆల్రెడీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరి అత్యంత భారీ వర్షాలు పడే ప్రదేశాలు ఏవి..? ఎక్కడెక్కడ స్కూళ్లకు సెలవు అనే విషయం ఒకసారి చూద్దాం..
Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Nara Lokesh Will Be Deputy CM: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు చెక్ పెట్టే యోచనలో ఉన్నాయి. తన తనయుడు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
Central Funds Allocated For Shankar Vilas Flyover: రాజధాని జిల్లా అయిన గుంటూరు పట్టణంలో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభించనుంది. గుంటూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన విడుదల చేసింది.
AP Incharge Ministers 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల్ని నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలు, ఇతర కార్యక్రమాలకు సజావుగా సాగేందుకు వీలుగా ఈ నియామక ప్రక్రియ జరిగింది. ఏయే జిల్లాలకు ఎవరెవరు బాధ్యులో తెలుసుకుందాం.
Chiranjeevi on chandrababu naidu post: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరదల్లో ఏపీ ప్రభుత్వం అందించిన సేవల్ని కొనియాడారు.
Chandrababu Naidu Good News To AP People: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉంటున్నారు. దసరా పండుగ నాడు కూడా పరిపాలనలో నిమగ్నమయ్యారు.
Jal Jeevan Mission Bronze Taps Stolen: దొంగలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను కూడా వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ నల్లాలను దొంగలను చోరీకి పాల్పడ్డారు.
Nara Lokesh Ribbon Cuts To KIA Showroom: తరలివెళ్లిన పరిశ్రమలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి తీసుకువస్తానని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ కౌంటర్ ఇచ్చారు.
Union Govt Distributed Taxes And Duties To States: పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. కొన్ని రాష్ట్రాలకు భారీగా.. మరికొన్ని రాష్ట్రాలకు భారీగా కోత పెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది.
Obscene Videos Plays In Cable TVs ఇంటిల్లిపాది కలిసి టీవీ చూస్తుండగా అనూహ్యంగా అశ్లీల వీడియోలు ప్రసారమవడంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు ఇబ్బందికి లోనయ్యారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే ఓ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడా.. ! ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ?
Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు షాయాజీ షిండే భేటీ కావడం సినీ, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను తూలనాడుతుంటే.. మరోవైపు షాయాజీ షిండే మాత్రం పవన్ ను ఆకాశానికి ఎత్తడం రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.