Security Lapse In Pawan Kalyan Tour: శాంతి భద్రతలపై ప్రశ్నించిన మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భద్రతలో వైఫల్యం కనిపించింది. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఉండాల్సిన భద్రత కూడా లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన తెల్లారే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
Sajjala Ramakrishna Reddy Interacted With YSRCP Social Media: హామీలు, మోసాలపై నిలదీస్తుంటే అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.
Aghori naga sadhu: అఘోరీ నాగ సాధుకు ఏపీలో ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తొంది. దీంతో నాగ సాధు శివాలెత్తిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం దీనిపై కూడా అఘోరీ నాగ సాధు చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.
Pawan Kalyan Visits In Pithapuram: డిప్యూటీ సీఎం హోదాలో మరోసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజులు ఏం చేస్తాడో తెలుసుకుందాం.
All Eyes On Balakrishna Wares Black Ring In Unstoppable Show: మరో సీజన్‌తో అన్‌స్టాపబుల్ షో ముందుకు రాగా ఈ షో హోస్ట్‌గా మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో జరిగిన షోలో బాలకృష్ణ ధరించిన నల్ల ఉంగారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఉంగరం ప్రత్యేకతలు.. అది ధరిస్తే ఏం జరుగుతుందో అనేది చర్చ జరుగుతోంది.
These Village Far To Diwali Celebration Since 200 Years: ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం పండుగ చేసుకోవడం లేదు. ఏ గ్రామం, ఎందుకో తెలుసుకుందాం.
BR Naidu Along With 24 Members Appointed As Chairman And Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఆయనతోపాటు పాలకమండలి సభ్యులు కూడా నియామకమయ్యారు.
Ap New liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో మద్యం ప్రియులు మాత్రం పండగ చేసుకుంటున్నట్లు తెలుస్తొంది.
YS Vijayamma Letter: తన ఇద్దరు పిల్లల ఆస్తుల తగాదా అంశంలో వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ప్రజలకు ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
YS Vijayamma Open Letter On Family Dispute: తన కుటుంబంలో ఆస్తుల తగాదా తీవ్ర వివాదం రేపగా ఆ విషయాలపై తొలిసారి వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో సంచలన విషయాలు పంచుకున్నారు.
Nara Lokesh Meets Microsoft CEO Satya Nadella: పరిశ్రమల ఏర్పాటుపై నారా లోకేశ్ విజయవంతమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా రానుందని సమాచారం.
Diwali Village in South India: శ్రీకాకుళంలో ఉండే ఈ ఊరి పేరు దీపావళి..ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది. ఈ ఊరికి దీపావళి పండగకు ఉన్న సంబంధం ఏంటి..? ఈ ఊరిలో ఉండే వింత ఆచారాలు ఏంటో తెలుసుకుందాం..
AP Free Cylinder: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్కో హామిని అమలు చేసుకుంటూ వెళుతుంది. ఇప్పటికే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఫ్రీ సిలిండర్ కూడా ఉంది.
Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
Tuni RTC Driver Suspension: విధుల్లో ఉన్న సమయంలో రీల్స్ చేస్తూ ఉద్యోగం పోగొట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్‌కు తిరిగి ఉద్యోగం లభించింది. లోకేశ్ స్పందనతో అతడు మళ్లీ ఉద్యోగంలో చేరనున్నాడు.
Lokesh: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి.. నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. అమెరికాలో పర్యటిస్తున్నారు. 2024లొ ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.