AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా ప్రసంగించనున్న ఈ సమావేశాల్లో దాదాపు 20 బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ షెడ్యూల్ మరి కాసేపట్లో ఖరారు కానుంది.
Polavaram Project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సందర్శించారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని ఆయన అభివర్ణించారు. ప్రాజెక్టు ప్రతి పైసాను కేంద్రం చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
Polavaram Project: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం పర్యటన కొనసాగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు.
AP High Court: ఏపీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టు తీర్పు వెలువడింది. సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలనే హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
Ap Students in Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో చిక్కుకుపోయిన విద్యార్ధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లైట్ టికెట్లను ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
Indian Students in Ukraine: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులో విద్యార్ధులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఏపీకు చెందిన విద్యార్ధుల్ని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలో దిగారు.
Movie Ticket Price: ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ విన్పించనుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదానికి తెరపడనుంది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి జీవో విడుదల కానుంది.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల పరిపాలన కొత్త సంవత్సరాది ఉగాది నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, సూచనలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. పరిశీలించేందుకు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసింది.
AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే ప్రత్యేక హోదా మరోసారి తెరపైకొచ్చింది. ప్రత్యేక హోదా సిద్దించే సూచనలు కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయమే దీనికి ఉదాహరణ అంటున్నారు.
RGV Tweet: ఏపీ సినిమా టికెట్ల వివాదం సద్దుమణుగుతుండగా..వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియల్ మెగాస్టార్ వైఎస్ జగన్ అంటూ మిగిలిన నటుల్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు తెలుగు సంవత్సరాదికి ప్రారంభం కానున్నాయి. జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
Tollywood: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఏపీ సినిమా టికెట్ల వివాదంపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో చిరంజీవి నేతృత్వంలో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ను ఎవరెవరు కలిశారంటే..
AP Three Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మూడు రాజధానుల రగడ ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పూర్తి స్థాయిలో సిద్ధమౌతున్న కొత్త వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల వివాదం ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగిందనేది కొందరి వాదన. హిందూపురం కేంద్రంగా జిల్లా ఉండాలనే డిమాండ్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళన తీవ్రతరం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తానంటున్నారు.
AP Disputes: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై సమర్ధన, విమర్శ రెండూ ఉంటున్నాయి. నిన్న ఉద్యోగుల సమ్మె..ఇప్పుడు బాలకృష్ణ మౌనదీక్ష. రాష్ట్రంలోని పరిణామాలపై ఫోకస్
TTD Darshanam Tickets: శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త. త్వరలో ఆఫ్‌లైన్‌లో సైతం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. రాష్ట్రం 26 జిల్లాలుగా విభజితం కానుంది. ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఎప్పటికి పూర్తవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందనేది తెలుసుకుందాం.
AP CM Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చంపేస్తానంటూ హెచ్చరికలు చేసిన నిందితుడు అరెస్టయ్యాడు. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం అతడిని అరెస్టు చేసింది. వివరాలిలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.