Jagananna Thodu Scheme: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..జగనన్న తోడు పధకం నిధులు ఇవాళ విడుదల చేశారు. చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవని కొనియాడారు. చిరు వ్యాపారు, హస్తకళాకారులు వంటివారికి వడ్డీ లేని రుణాలు అందించడమే ఈ పధకం ఉద్దేశ్యం.
Jagan Anna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ వృత్తుల వారికి వైఎస్ జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న తోడు పథకం ద్వారా వారికి రూ. 10 వేలు వడ్డీ లేని రుణం అందిస్తున్న ఏపీ సర్కారు తాజాగా ఇవాళ ఐదో విడత రుణాలు విడుదల చేసింది.
Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగకు అనాది కాలం నుంచి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గందవరం గ్రామంలో బారా షాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు తరతరాలుగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నెల్లూరు రొట్టెల పండగకు మత సామరస్యానికి ప్రతీకగా పేరుంది.
AP CM Jagan: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు.
Vahana Mitra Scheme: ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం అందించే వాహన మిత్ర చెక్కుల పంపిణీ తేదీ ఖరారైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా వాహనమిత్ర చెక్కులు పంపిణీ చేయనున్నారు.
YSRCP Plenary 2022: అమరావతి : వైఎస్సార్సీపీ ప్లీనరీకి మరో రెండు, మూడు రోజులే మిగిలి ఉండటంతో ప్లీనరీలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం ఆ పార్టీ కమిటీల వారీగా కన్వీనర్లను నియమించింది. వైసీపీ తెలిపిన సమాచారం ప్రకారం వివిధ కమిటీల కన్వినర్ల వివరాలిలా ఉన్నాయి.
Ysr Vahanamitra Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నోరకాల సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. అటువంటి ఓ పథకంలో దరఖాస్తు చేసుకుంటే..10 వేల ఆర్ధిక సహాయం అందనుంది. ఆ స్కీమ్ వివరాలు, ఎలా దరఖాస్తు చేయాలి, అర్హులెవరో తెలుసుకుందాం..
Ys jagan and Pm Modi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన వైఎస్ జగన్..వినతి పత్రాన్ని అందించారు. ప్రధాని మోదీతో..వైఎస్ జగన్ చర్చించిన అంశాలివే..
Davos Tour: ప్రపంచ ఆర్ధిక మండలి సదస్సు..ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్‌లో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయి.
KTR and YS Jagan Meeting in Davos: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా కలుసుకున్నారు. ఏపీలో అభివృద్ధి గురించి ఇటీవలే కామెంట్ చేసి ఇరుకున పడిన మంత్రి కేటీఆర్ ఇలా విదేశాల్లో వైఎస్ జగన్‌ని కలవాల్సి రావడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది.
Davos Meeting: వరల్డ్ ఎకనామిక్స్ ఫోరమ్ ప్రతియేటా దావోస్‌లో జరిగే ప్రతిష్టాత్మక వేదిక. దావోస్ సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులపై చర్చించనున్నారు.
YS Jagan to World Economic Forum: దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపైనా దావోస్ వేదికగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కీలక చర్చలు చేపట్టనుంది.
AP CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రానికి మధ్య ఏం నడుస్తోందంటున్నారు నెటిజెన్స్. అందుకు కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలల పొడిగింపునకు అనుమతి ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడమే. అవును... నవంబర్ 30 వరకు సమీర్ శర్మనే ఏపీ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.
Vijayasai Reddy Review SVP Movie: సర్కారు వారి పాట సినిమాపై ఇప్పుడు సినీ విశ్లేషకులే కాదు రాజకీయ నేతలు కూడా రివ్యూలు ఇస్తున్నారు. మహేశ్ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రివ్యూ హాట్ టాపిక్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.