Ap Government: విద్యారంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన విద్యను అందించడం, ఉపాధ్యాయుల్లో అకడమిక్ ఎఛీవ్మెంట్ లెవెల్స్ పెంచడమే ప్రభుత్వ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి పరిశీలిద్దాం..
Ap Government: వడ్డించేవాడు మనవాడైతేనా అనే సామెత ఇక్కడ బాగా పనికొస్తుంది. ఎందుకంటే సమర్ధత ఒక్కటే సరిపోదు..విధేయత, అండదండలు కూడా అవసరం. అందుకే రిటైర్ అయినా కొత్త పదవి సిద్ధమైంది ఆయన కోసం. అసలేం జరిగింది...
AP NEW CS: ఊహించిందే జరిగింది. ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ రేపు పదవీ విరమణ చేస్తుండటంతో..ఆయన స్థానంలో జవహర్ రెడ్డి నియామకం ఖరారైంది.
KS Jawahar Reddy: ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అధికారిక ఉత్తర్వులు రేపు వెలువడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Minister Roja Comments Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Caste Feeling: పవన్ కళ్యాణ్ కుల రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు “ కులం, మతం, ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక మాట అటు ఇటు మాట్లాడితే ఇంకొకరిని బాధపెట్టినట్టు అయిపోతుంది. చిన్ననాటి నుంచి మానవత్వాన్ని ఇష్టపడ్డాను తప్ప కులాన్ని వేరే కోణం నుంచి చూస్తాను'' అని అన్నారు.
Jagan-Chandrababu: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బద్ధ శత్రువుల్లా మారిన ఏపీ అధికార, ప్రతిపక్ష నేతలు ఒకే వేదికపై కన్పించనున్నారు. అది కూడా ప్రధాని మోదీ సమక్షంలో కావడం మరో విశేషం.
Ysr Congress party: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ ప్రక్షాళన కోసమా..లేదా పార్టీలో కొందరికి ఇతర బాధ్యతలు అప్పగించేందుకా అనేది ఇంకా స్పష్టత లేదు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ ప్రకటించింది.
Ysrcp New Coordinators: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో కీలకమార్పులు చేశారు. 8 జిల్లాల అధ్యక్షుల్ని మార్చడమే కాకుండా..కొంతమందిని పార్టీ బాధ్యతల్నించి తప్పించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP CM YS Jagan: నిరుపేద కుటుంబం. ఆ పాప పుట్టినప్పటి నుంచి ఓ వ్యాధితో బాధపడుతోంది. ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నహస్తం అందించారు.
AP Politics: ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాస్తా..టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే మీమాంసలో నలిగిపోతోంది.
AP CM Ys Jagan: సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కృష్ణత భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.
AP CM YS Jagan Speech: విశాఖపట్నంలో ప్రధాని మోదీ సభ ముగిసింది. ప్రధాని మోదీ సాక్షిగా ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర సమస్యలైన స్టీల్ ప్లాంట్, పోలవరం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, విభజన హామీల్ని ప్రస్తావించారు.
PM Modi Speech: విశాఖపట్నం సభ భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగా..స్టాల్స్ పరిశీలించారు. అనంతరం వేదికపై చేరుకున్నారు.
PM Modi In Vizag Tour: INS డేగ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం కాగా.. బీజేపీ నేతలు భారీ సంఖ్యలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఐఎన్ఎస్ డేగ నుంచి మారుతి జంక్షన్, నేవల్ డాక్‌యార్డ్ మీదుగా ఐఎన్ఎల్ చోళకు చేరుకున్నారు. భద్రతా కారణాలరీత్యా రోడ్ షోలో పాల్గొనేందుకు వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
Pawan Kalyan To Meet PM Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాజకీయ సమీకరణలపై ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్‌ల మధ్య చర్చకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 12న శనివారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.
Fireworks Factory Explosion in AP: బాణా సంచా పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు అంటుకోవడంతో పరిశ్రమ పరిసరాలు నిప్పుల కొలిమి తలపిస్తున్నాయి. పరిశ్రమలో బాణాసంచా పేలుడు శబ్ధం విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ.. దగ్గరిగా వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొని ఉంది.
Police Jobs: నిరుద్యోగ యువతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీపావళి కానుక ఇచ్చారు. భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకు పచ్చజెండా ఊపడంతో..వేలాది నిరుద్యోగులకు ఊరట కలిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.