Ys Jagan-Ponguleti: ఓ వైపు తెలంగాణ ఎన్నికలు మరోవైపు ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న ఆ నేత హఠాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం.
AP Early Polls: ఏపీలో మళ్లీ ముందస్తు గానం విన్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం. ఇవాళ్టి ఢిల్లీ పర్యటన వెనుక మతలబు అదేనని తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Ys jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీలో ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా వివిధ అంశాలపై చర్చించారు. మోదీ-జగన్ మధ్య గంటన్నరసేపు చర్చ సాగింది.
Election Survey: అటు కేంద్రంలో ఇటు ఏపీ, తెలంగాణల్లో అధికారం ఎవరిదో ఆ సంస్థ సర్వే తేల్చేసింది. ఎన్నికలు జరిగితే కచ్చితంగా ఆ రెండు పార్టీలే విజయం సాధించనున్నాయి. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వెల్లడైన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి.
Ammavodi Scheme: ఏపీ ప్రజలకు గుడ్న్యూస్. వరుసగా నాలుగవ ఏడాది అమ్మ ఒడి డబ్పులు రేపు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Vyuham Movie Teaser: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ అప్కమింగ్ సినిమాపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
YS Jagan Review: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైనాట్ 175 అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. తీరు మారకుంటే నో టికెట్ అంటూ సంకేతాలిస్తున్నారు.
AP CM YS Jagan: అమరావతి: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్.. రాబోయే కాలంలో ఇదే 4G సేవలను 5G కి అప్గ్రేడ్ చేయనున్నట్టు స్పష్టంచేశారు.
Jagananna Suraksha: ఏపీలో మరో కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఇంట్లో సమస్యలకు తక్షణ పరిష్కారం కల్పించే దిశగా ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ కార్యక్రమం పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Ap cm ys jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఉద్యోగులు బాగుంటేనే పాలన బాగుంటుందని..ఉద్యోగుల సంతోషం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
AP Politics: ఏపీలో హఠాత్తుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైర్ ప్రారంభమైంది. జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిస్తున్నారు వైసీపీ నేతలు.
TS High Court: జీవిత చరమాంకపు రాజకీయాలతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎంపీ చేగొండికి హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రచారం కోసం చేస్తున్నారా అని మండిపడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Schools Reopen: వేసవి సెలవులు ముగియనున్నాయి. బడి గంటలు మోగనున్నాయి. జూన్ 12 నుంచి ఏపీలో కళశాలలు, స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా సంవత్సరం కేలండర్ విడుదల చేశారు
AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికల దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ జిల్లా పర్యటనలు, మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముందస్తు దిశను సూచిస్తున్నాయి.
AP govt Employees Problems: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం అంగీకరించిన అంశాల్లో కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నేతలు తమ సంతృప్తిని వ్యక్తంచేశారు.
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఘోరకలిపై కలకలం రేగుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు. ఒడిశా రైలు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తెలుగువారి సమాచారం తెలుసుకోవాలని ఆదేశించారు.
AP Assembly Election 2023 Dates News: ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది.
YSRCP vs Janasena Flexi War in Visakhapatnam: 'ముఖ్యమంత్రి జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణతో దేశంలో ఏపీ ప్రభుత్వం గౌరవం మంటగల్సిపోవటం, మరొక పక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ప్రజాదరణతో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం, ఫ్రస్ట్రేషన్ జగన్ రెడ్డిలో పెరిగిపోయింది అని జనసేన పార్టీ మండిపడింది.
న్యూఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పలు కీలక సూచనలు చేశారు. అవేంటంటే..
YS Vivekananda Reddy's Murder Case: రాజమండ్రి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ని ఉటంకిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.